చేదు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రుచులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రాధమిక [[రుచి|రుచులైన]] షడ్రుచులలో ఒకటి '''చేదు'''. చేదు రుచి గల ఆహార పదార్థాలు నోటికి రుచించవు. ఔషధాలు ముఖ్యంగా చేదు రుచిని కల్గి ఉంటాయి. [[వేప]] ఆకులు, వేప [[పూత]] చేదు రుచిని కలిగి ఉంటాయి. వేప పుల్లలు చేదుగా ఉన్నప్పటికి ఆ పుల్లతో పళ్లు తోముకోవడం వలన నోటిలోని క్రిములు చనిపోయి పళ్లు శుభ్రం అవుతాయి. చేదు [[తీపి]]కి వ్యతిరేకమని చెప్పవచ్చు.
 
==కూరగాయలు==
[[కాకర]] - కాయర కాయలు చేదు రుచిని కలిగి ఉంటాయి., వీటిని [[కూర]] చేసుకొనేటప్పుడు కూరలో [[చక్కెర]] కలపడం ద్వారా చేదుదనం తగ్గిస్తారు.
 
==చేదు అనుభవం==
జీవితంలో ఎదురయ్యే కొన్ని బాధాకరమైన సంఘటనలను చేదు అనుభవాలు అంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చేదు" నుండి వెలికితీశారు