ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5988560 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!-- [[Image:Shahi eidgah.jpg|thumb|250px|right|షాహీ ఈద్గాహ్, సిల్హెట్.]]-->
'''ఈద్ గాహ్''' లేదా '''ఈద్గాహ్''' ఒక గాలి బయట మైదాన స్థలంలోని [[మస్జిద్]], సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన [[సలాహ్]] (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.<ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
పంక్తి 15:
* ఈద్ ప్రార్థనలు ఊరి పొలిమేరల్లోని సామూహిక ప్రార్థనలు. ఒక వేళ పట్టణాల్లో నగరాల్లో ఇలాంటి సౌకర్యం లేకపోతే అవసరానుగుణంగా ఒక ప్రత్యేకమైన మైదానం ఏర్పాటు చేసుకోవాలి. మస్జిద్ లోకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు. కాని మైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఉత్తమం.<ref>(Ahsanul Fatwa, Vol. 4, P. 119)</ref>
* ఈద్ గాహ్ లో ఈద్ ప్రార్థనలు చేయడం 'సున్నత్-ఎ-ముఅక్కదా'. ముసలివాళ్ళకు మస్జిద్ లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు. <ref>(Fatwa Rahimiyah, Vol. 1, P.276)</ref>
 
{{ఇస్లాం}}
 
== మూలాలు ==
{{Reflist}}
{{ఇస్లాం}}
 
[[వర్గం:మస్జిద్‌లు]]
[[వర్గం:నమాజ్]]
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు