"గోధుమ" కూర్పుల మధ్య తేడాలు

34 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q12106 (translate me))
'''గోధుమ''' (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ [[భారతదేశం]]లో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశం లో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.
 
{{నవధాన్యాలు}}
 
[[వర్గం:పోయేసి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/847806" నుండి వెలికితీశారు