"బిపిన్ చంద్ర పాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q684198 (translate me))
చి
{{Infobox revolution biography
|name=బిపిన్ చంద్ర పాల్
|lived=[[నవంబర్నవంబరు 7]], [[1858]]–[[మే 20]] [[1932]]
|placeofbirth=హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి [[బంగ్లాదేశ్]] లో భాగం)
|placeofdeath=
|caption=
|movement=[[భారత స్వాతంత్ర్యోద్యమము]]
|organizations=[[భారత జాతీయ కాంగ్రేసుకాంగ్రెసు]], [[బ్రహ్మ సమాజం]]
}}
 
'''బిపిన్ చంద్ర పాల్''' ([[నవంబర్నవంబరు 7]] , [[1858]]–[[మే 20]] , [[1932]]) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905లో1905 లో [[భారత స్వాతంత్ర్యోద్యమము#బెంగాల్ విభజన|బెంగాల్ విభజన]]కు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక ''బందే మాతరం''ను మొదలెట్టాడుమొదలు పెట్టాడు. ఆ పత్రికలో [[అరబిందో]] వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై [[గాంధీ]] సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. [[బ్రహ్మ సమాజం]] లో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
 
== బయటి లంకెలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/847976" నుండి వెలికితీశారు