వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా నిర్వహణ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
 
== బాట్ హోదా ఎలా పొందాలి? ==
# మొదటగా మీ బాట్‌కు ఒక సభ్యపేజీనివాడుకరి పేజీని తయారు చేయండి. అందులో ఈ క్రింది వివరములు ఉంచండి.పేర్కొనండి:
#* మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
#* అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
#* ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#* ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
# ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వికీపీడియాలో బాగా అనుభవం ఉన్న సభ్యులవాడుకరుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
#* మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
#* అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
#* ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#* తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
# పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని [[వికీపీడియా:Bot/Requests_for_approvals|ఆమోదం కోసం ఇక్కడ]] ఉంచి, తరువాత సభ్యులఇతర వాడుకరుల అంగీకారం కోసం నిరీక్షించండి.
 
అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాట్బాటును కొంత సమయం నడిపి పరీక్షించందిపరీక్షించండి. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సర్గ్గానేసరిగానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు (బ్యూరోక్రాట్) "బాట్ హోదా" కల్పించగలరు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:బాటు" నుండి వెలికితీశారు