వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
 
== బాట్ హోదా ఎందుకు పొందాలి? ==
బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్దతిలోపద్ధతిలో ఉంటాయని భావిస్తారు కాబట్టి అవి డిఫాల్టుగా [[ప్రత్యేక:Recentchanges|ఇటీవలి మార్పులు]] పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.
 
వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన సభ్యుడువాడుకరి (బాట్) తాను చేసిన మార్పులు డిఫాల్టుగా "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగతా అన్ని చోట్లచోట్లా (వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవరో దుశ్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు. ఇటీవలి మార్పులు పేజీలో కూడా బాటు చేసిన మార్పులు చూడాలనుకున్నప్పుడల్లా ఆ పేజీ పై భాగంలో ఉన్న "ఇటీవలి మార్పుల ఎంపికలు" లో "బాట్లను చూపించు" నొక్కితే బాట్లు చేసిన ఇటీవలి మార్పులను కూడా చూపిస్తుంది.
 
== బాట్ హోదా ఎలా పొందాలి? ==
3,585

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/848004" నుండి వెలికితీశారు