పి.టి.ఉష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q3284484
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత దేశపు పరుగుల రాణి గా పేరుగాంచిన '''పి.టి.ఉష''' [[1964]] [[మే 20]] న జన్మించింది. ఈమె పూర్తి పేరు '''పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్ ఉష''' (Pilavullakandi Thekkeparambil Usha). [[1979]] నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express). [[1986]] [[సియోల్]] [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలలో]] 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. [[1982]] [[ఢిల్లీ]] ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, [[1990]] ఆసియాడ్ లో 3 రజిత, [[1994]] ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. [[1984]] [[లాస్ ఏంజలెస్|లాస్‌ ఏంజిల్స్]] [[ఒలింపిక్స్]] లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం [[1985]] లో [[పద్మశ్రీ]] మరియు [[అర్జున అవార్డు]] లలోలతో సత్కరించింది.
 
== ప్రారంభ జీవితం ==
[[కేరళ]] రాష్ట్రంలోని [[కోజికోడ్]] జిల్లా [[పయోలీ]] లో జన్మించిన పి.టి.ఉష [[1976]] లో కేరళ రాష్ట్ర ప్రnknkhభుత్వంప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశలలోపాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిద్యంప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-
 
== క్రీడా జీవితం ==
[[1979]] లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ [[ఓ. నంబియార్]] పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. [[1980]] [[రష్యా]] ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. [[1982]] లో [[ఢిల్లీ]]లో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. [[1985]] లో [[కువైట్]] లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకమేపతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. [[1983]] నుంచి [[1989]] మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. [[1984]] లో [[అమెరికా]] లోని [[లాస్ ఏంజిల్స్]] లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చిననూ పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయింది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పోందేపొందే అవకాశం జారవిడుచుకున్ననూ, ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. [[1960]] లో ప్లయింగ్ సిఖ్ [[మిల్కా సింగ్]] కు కలిగిన దురదృష్టమే పి.టి.ఉషకుఉష కు కూడా కలిగింది.
 
[[1986]] లో [[దక్షిణ కొరియా]] రాజధాని [[సియోల్]] లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. [[1985]] లో [[జకార్తా]] లో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.
పంక్తి 11:
== సాధించిన విజయాలు ==
* '''1980''' : మాస్కో ఒలింపిక్స్ లో పాల్గొంది. అదే సం.లో [[కరాచి]] ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 4 బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
* '''1981''' : [[పూణేపుణే]] అంతర్జాతీయ మీట్ లో 2 బంగారు పతకాలను గెల్చింది. [[హిస్సార్]] అంతర్జాతీయ మీట్ లో ఒక బంగారు పతకం సాధించింది. [[లూధియానా]] ఇంటర్నేషనల్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
* '''1982''' : [[సియోల్]] లో జరిగిన ప్రపంచ జూనియర్ మీట్ లో ఒక స్వర్ణం మరియు ఒక కాంస్య పతకం లభించింది. [[ఢిల్లీ]] ఆసియా క్రీడలలో 2 రజితరజత పతకాలు లభించాయి.
* '''1983''' : [[కువైట్]] లో జర్గినజరిగిన ఆసియా ట్రాక్ అండ్ పీల్డ్ఫీల్డ్ పోటీలలో ఒక స్వర్ణం మరియు ఒక రజితంరజతం గెల్చింది. ఢిల్లీలో జర్గినజరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 స్వర్ణాలు గెల్చింది
* '''1984''' : [[అమెరికా]] లోని ఇంగిల్వూడ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో ఒక స్వర్ణం గెల్చింది. అదే సం.లో లాస్ ఏంజిల్స్ లో జర్గినజరి గిన ఒలింపిక్స్ లో కొద్ది తేడాతో కాంస్యం చేజారింది. సింగపూర్సింగపూరు లో జర్గినజరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో 3 స్వర్ణాలు కైవసం చేసుకుంది.
 
* '''1985''' : చెక్ రిపబ్లిక్ లోని ఒలొమోగ్ లో జరిగిన ప్రపంచ రైల్వే మీట్ లో 2 స్వర్ణాలు, 2 రజితరజత పతకాలు సాధించి, ఉత్తమ రైల్వే అథ్లెట్ గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి రైల్వే వ్యక్తి ఉష.
* '''1986''' : సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు మరియు ఒక రజితరజత పతకం సాధించింది. మలేషియన్ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలలో ఒక స్వర్ణ పతకం సాధించింది. ఢిల్లీలో జర్గినజరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
* '''1987''' : [[సింగపూర్సింగపూరు]] లో జర్గినజరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ పీల్డ్ఫీల్డ్ పోటీలలో 3 స్వర్ణ మరియు 2 రజితరజత పతకాలనిపతకాలను కైవసం చేసుకుంది
* '''1988''' : సింగపూర్సింగపూరు ఓపెన్ అథ్లెటిక్ మీట్ లో 3 స్వర్ణాలు సాధించింది.
* '''1989''' : ఢిల్లీలో జర్గినజరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ పీల్డ్ఫీల్డ్ పోటీలలో 4 స్వర్ణ మరియు 2 రజితరజత పతకాలు సాధించింది.
* '''1990''' : [[బీజింగ్]] ఆసియా క్రీడలలో 3 రజితరజత పతకాలు సాధించింది.
* '''1994''' : [[హీరోషిమా]] ఆసియా క్రీడలలో ఒక రజితరజత పతకం గెల్చింది.
* '''1995''' : [[చెన్నై]] లో జర్గినజరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక కాంస్యం సాధించింది
* '''1999''' : [[ఖాట్మండు]] లో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక స్వర్ణం మరియు 2 రజితరజత పతకాలు గెల్చింది.
 
== అవార్డులు, గౌరవాలు ==
పంక్తి 36:
* అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
* [[1999]] కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు
* 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోపీట్రోఫీ అవార్డు
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/పి.టి.ఉష" నుండి వెలికితీశారు