సాంఖ్య దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి మూడు ప్రమాణాలను అంగీకరించవచ్చును
# ప్రత్యక్ష ప్రమాణాలు : మనకు ఇంద్రియాల ద్వారా తెలిసేది. (ఉదా:స్వయంగా చూసింది, విన్నది, స్పృశించింది...). వీటిలో మళ్ళీ రెండు విధాలున్నాయి <br />
** ''నిర్వికల్ప ప్రమాణాలు'': ఇంద్రియాల ద్వారా గ్రహించింది, కాని అర్ధం కానిది. (ఉదా: ఒక పసిపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు కాని వాడికి దాన్ని గురించి ఏమీ తెలియకపోవచ్చును)<br />
** ''సవికల్ప ప్రమాణాలు'': ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకొన్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుసుకున్నది. ఇది సరై జ్ఞానానికి ఆధారం.
# అనుమాన ప్రమాణాలు: ఇలా కావచ్చును అని ఊహించినది. ప్రత్యక్ష ప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం. (ఉదఅ: పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం)
# శబ్ద ప్రమాణం: వేరేవారు చెప్పగా విన్న విషయఅలువిషయాలు
 
==సాంఖ్య తత్వము==
"https://te.wikipedia.org/wiki/సాంఖ్య_దర్శనం" నుండి వెలికితీశారు