"బులుసు అప్పన్నశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1893 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''బులుసు అప్పన్నశాస్త్రి''' (1893 - ?) ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు.
 
వీరు 1893 సెప్టెంబరు 23 తేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని [[భాట్నవిల్లి]] గ్రామంలో జన్మించారు. వీరు విశ్వనాథ సోమయాజులు వద్ద తర్కశాస్త్రం, చామర్తి విశ్వనాథశాస్త్రి వద్ద నిరుక్తం, దెందుకూరి నరసింహశాస్త్రులు వద్ద వేదాంతశాస్త్రాన్ని అభ్యసించారు.
 
వీరు ప్రాచీన మార్గాన్ని అనుసరించి అధీతి బోధాచరణ ప్రచారాలను నాలుగు మార్గాల చేత ఆచరించారు.
1935 నుండి 1942 వరకు ''సనాతన మత ప్రచారిణి'' అను మాసపత్రికను నిర్వహించారు.
 
[[వర్గం:1893 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849165" నుండి వెలికితీశారు