"కొమ్మ" కూర్పుల మధ్య తేడాలు

307 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:Tree Leaves.JPG|thumb|200px|చెట్టు యొక్క కొమ్మలు మరియు ఆకులు.]]
[[File:Strom roka borovica velke borove 03.jpg|thumb|right|Looking up into the branch structure of a ''[[Pinus sylvestris]]'' tree]]
'''కొమ్మ'''ను '''శాఖ''' అని కూడా అంటారు. ఇంగ్లీషులో '''Branch''' అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన [[కాండం]] లేదా [[మాను]] చీలిన తరవాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా [[బలహీనం]]గా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను [[రెమ్మ]]లు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు. కొమ్మలు దాదాపు అడ్డంగా, నిలువుగా, వికర్ణ దిశలో ఉంటాయి, ఎక్కువ చెట్ల యొక్క కొమ్మలు వికర్ణ దిశలోనే వృద్ధి చెందుతాయి.
 
==పాటలు==
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849180" నుండి వెలికితీశారు