"అంతరిక్షం" కూర్పుల మధ్య తేడాలు

103 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(తప్పులు సరి చేసి ఈ వాక్యాన్ని తొలగించగలరు)
 
[[అంతరిక్షం]] అనంతమైన త్రిపరిమాణాత్మక ప్రదేశము. [[భూవాతావరణం|భూవాతావరణ]] [[కక్ష్య]]కు అవతల ఉన్న, హద్దులు[[హద్దు]]లు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం (స్పేస్) అంటారు. ఫలానా చోట భూవాతావరణం అంతమై, అంతరిక్షం మొదలౌతుందని విభజన [[రేఖ]] గీయటం కష్టం. అంతరిక్షం దగ్గరవుతున్నకొద్దీ, [[వాతావరణం]] కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ[[భూమి]]చుట్టూ 11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు, భూమి ఉపరితలానికి 120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సందర్భాలలో, [[కార్మాన్ రేఖనురేఖ]]ను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది [[భూమి]] ఉపరితలానికి 100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది. ఆకాశంలో[[ఆకాశం]]లో మనకు కనిపించే కోటానుకోట్ల [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[తోకచుక్కలు]] మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే [[విశ్వము]] అంటాం. అంతరిక్షంలోని ప్రతీ [[అణువు]] కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షంలోని ప్రతీ అణువు ఏ చోటకు వెళ్ళినా, దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి. భౌతిక అంతరిక్షాన్ని తరచుగా మూడు సరళ పరిమితులుగా పేర్కొంటారు. అయితే ఇదే సమయంలో ఆధునిక భౌతిక [[శాస్త్రవేత్తలు]] ఈ అనంతమైన భాగాలను నాలుగు అవిభక్త (క్వాంటినం) పరిమాణాల (డైమెన్షనల్) అంతరిక్షకాలం (స్పెస్ టైం) అంటున్నారు. [[గణితశాస్త్రం]]లో, "స్పేస్" పరిమాణాలను, వివిధ సంఖ్యలు మరియు వివిధ అంతర్లీన నిర్మాణాలతో పరీక్షించారు. భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు, సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన అంతరిక్ష భావనను పరిగణిస్తారు.
 
అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి [[రాకేశ్ శర్మ]]. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు [[వ్యోమగామి|వ్యోమగాములలో]] ఇతను 138 వ వాడు. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ [[అంతరిక్ష కేంద్రం]] నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు.
 
==ఇవి కూడా చూడండి==
32,498

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849223" నుండి వెలికితీశారు