అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Tabletop centrifuge.jpg|thumb|150px| ప్రయోగశాలలో బల్లపై వాడగలిగే అపకేంద్రయంత్రం. నమూనాను తయారుచేసినవారు Hettich.]]
==పరిచయం==
'''అపకేంద్ర యంత్రం''' (Centrifuge) అంటే ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కణాలను, తక్కువ భారాలున్నద్రవ్యరాశి ఉన్న కణాలను పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక [[యంత్రం]]. [[విద్యుత్ మోటారు]] సహాయంతో అతివేగంగా తన అక్షం చుట్టూ తిరిగే ఒక స్తూపాకార పాత్రలో ఇచ్చిన మిశ్రమాన్ని వేసినపుడు అపకేంద్రబలం వల్ల ఎక్కువ భారంద్రవ్యరాశి ఉన్నగల కణాలు పదార్థం పాత్ర అంచువైపు,అంచువైపుకు చేరుకుంటాయి. తక్కువ భారంద్రవ్యరాశి ఉన్నగల పదార్థంకణాలు పాత్ర కేంద్రంమధ్య వైపులోనికి చేరుకుంటాయి. ఈ విధంగా ఇచ్చినఎక్కువ మిశ్రమంద్రవ్యరాశిగల నుంచికణాలుగల ఎక్కువపదార్థాన్ని, తక్కువ భారాలున్నద్రవ్యరాశి గల కణాలు కలిగిన పదార్థాలను వేరు చేయవచ్చు.
 
* అపకేంద్రబలం కణం ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ద్రవ్యరాశి పెరిగితే, అపకేంద్రబలం పెరుగును. ద్రవ్యరాశి తగ్గితే అపకేంద్రబలం తగ్గును. అందువల్ల ద్రవ్యరాశి, అపకేంద్రబలం అనులోమానుపాతంలో ఉంటాయి. ఈ కారణంగా తక్కువ ద్రవ్యరాశి గల కణాల పై అపకేంద్రబలం తగ్గి పాత్ర మధ్యలోనికి చేరుతాయి. ఎక్కువ ద్రవ్యరాశి గల కణాలపై అపకేంరబలం పెరుగుట కారణంగా అవి కేంద్రం నుండి దూరంగా పోతాయి.
==అపకేంద్ర యంత్రం ==
దీనిని ఆంగ్లంలో "centrifuge" అని అందురు. ఇది అపకేంద్ర బలం ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇచ్చిన మిశ్రమం లోని ఎక్కువ భారాలున్న,తక్కువ భారాలున్న కణాలను వేరు చేయటానికి ఉపయోగిస్తారు.
==పని చేయు విధానం==
ఈ పరికరం [[విద్యుత్ మోటారు]] సహాయంతో ఒక అక్షం చుట్టూ తిరుగుతుంది. ఇచ్చిన మిశ్రమాన్ని ఈ పరికరంతో అనుసంధానించబడిన పాత్రలో వేసి, అక్షం ఆధారంగా త్రిప్పినట్లైతే, తేలికగాబరువుగా గల కణాలు వెలుపలికి వెళ్లిపోతాయి. ఈ విధంగా తక్కువ, ఎక్కువ భారాలు గల కణాలను వేరుచేయవచ్చు.
 
==ఉపయోగించే సందర్భాలు==
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు