గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 66 interwiki links, now provided by Wikidata on d:q42861 (translate me)
పంక్తి 29:
== చెన్నైలో గాలిపటం ఎగరేస్తే జైలే ==
[[చెన్నై]]లో గాలిపటాలు ఎగరేస్తే జైల్లో పెడతారు. చెన్నై పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం గాలిపటాలు ఎగరేయడం నేరం. గాలిపటాలను ఎగరేయడానికి ఉపయోగించే దారాని (మాంజా)కి గాజు పెంకులతో తయారు చేసిన పొడి పూస్తారు. దీనివల్ల దారం చాలా పదునుగా మారి తెగుతుంది. మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మాంజా వల్ల గాయపడి ఓ బాలుడు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
==గాలిపటాల పండుగ==
{{main|అంతర్జాతీయ గాలిపటాల పండగ - గుజరాత్}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు