"టి.యస్.విజయచందర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''టి.యస్.విజయచందర్'''
| residence =
| other_names = రామచందర్
| image =Vijay chander.jpg
| imagesize = 200px
| caption = టి.యస్.విజయచందర్
| birth_name = '''టి.యస్.విజయచందర్'''
| birth_date = [[1942]]
| birth_place = [[మద్రాసు]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] లో విశేష నటన
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = తెలిదేవర వెంకట్రావు
| mother = పుష్పావతి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో [[మద్రాసు]]లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఈయనకు తాత అవుతారు. విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా [[కాకినాడ]]లో జరిగింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849382" నుండి వెలికితీశారు