మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
వాయు మరియు జల కాలుష్యం అధికమైంది. దీనికి అరణ్యాల తరుగుదల మరొక కారణంగా మారింది.
=== మౌలిక నిర్మాణాలు ===
అసియాలో అత్యంత అభివృద్ధి చేందిన దేశాలలో మలాఏషియా ఒకటి. మలేషియా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దక్షిణాసియా దేశాలలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానం సింగపూర్‌కు దక్కుతుది. మలేషియా ఫిక్సెడ్ లైన్ చందాదారుల సంఖ్య 4.7 కోట్లు. అలాగే సెల్యులర్ చందాదారుల సంఖ్య 3 కోట్లు. దేశంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పోర్ట్‌క్లాంగ్. దేశంలో 200 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వీటిలో టెక్నాలజీ పార్క్ మలేషియా మరియు కులిమ్- హైటెక్ పార్క్ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ప్రజలలో 95% ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. కాలనీరాజ్య కాలంలో ఆర్ధిక ప్రాముఖ్యత కలిగిన నగరాలు మరుయు రక్షణ అవసమైన ప్రాంతాలు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించబడింది.
The infrastructure of Malaysia is one of the most developed in Asia.[140] Its telecommunications network is second only to Singapore's in Southeast Asia, with 4.7 million fixed-line subscribers and more than 30 million cellular subscribers.[141][142] The country has seven international ports, the major one being the Port Klang. There are 200 industrial parks along with specialised parks such as Technology Park Malaysia and Kulim Hi-Tech Park.[143] Fresh water is available to over 95 per cent of the population. During the colonial period, development was mainly concentrated in economically powerful cities and in areas forming security concerns. Although rural areas have been the focus of great development, they still lag behind areas such as the West Coast of Peninsular Malaysia.[144] The telecommunication network, although strong in urban areas, is less available to the rural population.[141]
గ్రామప్రాంతాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయబడినప్పటికీ అవి ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే పరిగణించబడుతున్నాయి. మలేషియా ద్వీపంలోని పడమటి తీరప్రాంతం ఇందులో ఒకటి. నగరప్రాంత టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ శక్తివంతంగా ఉన్నప్పటికీ గ్రామవాసులకు వసతుల కొరత ఉంది.
 
 
Malaysia's road network covers 98,721 kilometres (61,342 mi) and includes 1,821 kilometres (1,132 mi) of expressways.[2] The longest highway of the country, the North-South Expressway, extends over 800 kilometres (497 mi) between the Thai border and Singapore. The road systems in East Malaysia are less developed and of lower quality in comparison to that of Peninsular Malaysia.[145] Malaysia has 118 airports, of which 38 are paved. The country's official airline is Malaysia Airlines, providing international and domestic air service alongside two other carriers. The railway system is state-run, and covers a total of 1,849 kilometres (1,149 mi).[2] Relatively inexpensive elevated Light Rail Transit systems are used in some cities, such as Kuala Lumpur.[146] The Asean Rail Express is a railway service that connects Kuala Lumpur to Bangkok, and is intended to eventually stretch from Singapore to China.[140]
Traditionally, energy production in Malaysia has been based on oil and natural gas.[147] The country has 13 GW of electrical generation capacity.[148] However, the country only has 33 years of natural gas reserves, and 19 years of oil reserves, while the demand for energy is increasing. In response, the government is expanding into renewable energy sources.[147] Sixteen per cent of electricity generation is hydroelectric, the remaining 84 per cent being thermal.[148] The oil and gas industry is dominated by state owned Petronas,[149] and the energy sector as a whole is regulated by the Energy Commission of Malaysia, a statutory commission that governs the energy in the peninsula and Sabah, under the terms of the Electricity Commission Act of 2001.[150]
 
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్,ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి. 1996 లో మలేషియా మొదటి ఉపగ్రహ ప్రయోగం చేసింది. మీశాట్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి. ఎన్. బి.హెచ్.డి (ముందుగా ఈ సంస్థ బినారియాంగ్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి.ఎన్. బి.హెచ్.డి) అనే ప్రైవేట్ సంస్థ బోయింగ్ శాటిలైట్ సిస్టం నుండి మీశాట్-1, మీశాట్-2, మీశాట్-3 మరియు మీశాట్-3ఎ. మలేషియా ప్రభుత్వం వీటిని వరుసగా 2006 మరియు 2009 లో రోదసీలో ప్రవేశపెట్టింది. మలేషియా స్వయంగా టియుంగ్‌శాట్-1 పేరుతో రిమోట్ సెంసింగ్ శాటిలైటును విజయవంతంగా రూపొందించింది. ఈ శాటిలైట్ రూపకల్పనకు మలేషియా ఆస్ట్రో టెక్నాలజీ ఎస్.డి.ఎన్ బి.హెచ్.డి (ఏ.టి.ఎస్.డి) (మలేషియా), మరియు సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్‌డం) సహకారంతో రూపొందించింది. 2000 లో ఈ శాటిలైటును భూమి దిగువ కక్ష్యలో బైకనుర్ కాస్మోడ్రోం (కజకిస్థాం)వద్ద ప్రవేశపెట్టారు. మలేషియా రెండవ సెంసిటివ్ ఉపగ్రహం " రజాక్ శాట్ " ను 2009 జూలై 14 న రోదసీలో ప్రవేశపెట్టారు. రజాక్‌శాట్-2 ఉపగ్రహం 2015న రోదసీలో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేయబడింది. 2002 లో తన స్వంత రోదసీ పరిశోధనను ఆరంభించింది. 2006 న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ తో జరుగిన పలు బిలియన్ల వ్యాపారానికి బదులుగా రష్యా ప్రభుత్వం ఒక మలేషియన్ పౌరుడిని అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి పంపింది. 1970లో మలేషియా స్వీయ రక్షణ సామర్ధ్యం సాధించడానికి కొన్ని సైనిక వసతులను ప్రైవేటీకరణ చేసింది. ఇందు వలన మలేషియా స్వయం రక్షణశక్తిని సాధించడానికి తోడ్పడింది. ప్రభుత్వం ఈ పరిశ్రమలకు నిరంతర సహకారం అందిస్తూ మార్కెటింగ్ ఏక్టివిటీ, పోటీ తత్వం ప్రోత్సహిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు