అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
===ఉత్పత్తి పరిశ్రమలలో ఉపయోగించునవి===
*పరిశ్రమలో వినియోగించు అపకేంద్ర యంత్రాలు మాములు ప్రయోగశాలలో ఉపయోగించు యంత్రాలకన్న చాలా పెద్దవిగా వుంటాయి.ఈ యంత్రాలలో నిరంతరం (continues) గా ఒకవైపునించి మిశ్రమద్రవ పదార్థం లోనికి వేళ్ళుచుండగా, కేంద్రం (ఆక్షం) వద్దనుండి తక్కువ సాంద్రత గల ద్రవం బయటకు రాగా, అపకేంద్రయంత్రం వెలుపలి భాగం (అక్షంకు వ్యతిరేకదిశలో) ఎక్కువ సాంద్రతవున్న ద్రవం, లేదా అర్ద్షఘనరూపంలో వున్నపదార్థం బయటకు వస్తుంది. పరిశ్రమలలో వినియోగించె అపకేంద్రియ యంత్రాలు పలు నిర్మాణలలో లభిస్తాయి. ఇందులో గొట్టం (tubular) రకం మరియు డిస్క్ (Disk)రకం ఎక్కువగా వాడుకలో వున్నాయి.డిస్కు రకములో వెర్టికల్, హరిజంటల్ అనురెండుఅను రెండు రకాలున్నాయి. హరిజంటల్ రకాన్ని పామాయిల్ రిఫైనరీలలో వాడెదరు.
 
===పరిశోధనసంస్థలలో ఉపయోగించునవి===
 
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు