అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
[[File:Beer centrifuge.JPG|thumb|right|150px| పరిశ్రమలలో వాడే వెర్టికల్ డిస్క్ సెంట్రిఫ్యుజ్]]
[[File:Centrifuga orizzontale g1.jpg|thumb|right|150px|పరిశ్రమలలో వాడే హరిజంటల్ డిస్క్ సెంట్రిఫ్యుజ్]]
* పరిశ్రమలలో ఉపయోగించు సెంట్రిఫ్యుజ్‌లు రెండు రకాలు.
1.పరిశ్రమలలోని నాణ్యత నియంత్రణ శాల(quality control)లో ఉపయోగించునవి మరియు ఉత్పత్తిలో వుపయోగించునవి.నాణ్యత శాలలో ఉపయోగించునవి మాములు ప్రయోగశాలలో ఉపయోగించు పరికరమలవంటివే,ఈ నాణ్యతనియంత్రణశాలలో వాడెదరు.
*2.పరిశ్రమలలో ఉత్పత్తి కై వాడునవి.పరిశ్రమలలో ఉత్పత్తి కై వినియోగించు అపకేంద్ర యంత్రాలు మాములు ప్రయోగశాలలో ఉపయోగించు యంత్రాలకన్న చాలా పెద్దవిగా వుంటాయి.ఈ యంత్రాలలో నిరంతరం (continues) గా ఒకవైపునించి మిశ్రమద్రవ పదార్థం లోనికి వేళ్ళుచుండగా, కేంద్రం (ఆక్షం) వద్దనుండి తక్కువ సాంద్రత గల ద్రవం బయటకు రాగా, అపకేంద్రయంత్రం వెలుపలి భాగం (అక్షంకు వ్యతిరేకదిశలో) ఎక్కువ సాంద్రతవున్న ద్రవం, లేదా అర్ద్షఘనరూపంలో వున్నపదార్థం బయటకు వస్తుంది. పరిశ్రమలలో వినియోగించె అపకేంద్రియ యంత్రాలు పలు నిర్మాణలలో లభిస్తాయి. ఇందులో గొట్టం (tubular) రకం మరియు డిస్క్ (Disk)రకం ఎక్కువగా వాడుకలో వున్నాయి.డిస్కు రకములో వెర్టికల్, హరిజంటల్ అను రెండు రకాలున్నాయి. హరిజంటల్ రకాన్ని పామాయిల్ రిఫైనరీలలో వాడెదరు.
#నిలువుగా వుండే గొట్టంబౌల్(Tubular bowl).
#నిలువుగా వుండి డిస్కు వుండే రకము.
#క్షితిజ సమాంతరంగావుండే బౌల్ రకము.
====నిలువుగా గొట్టంవంటి సపరేటింగ్ బౌల్ వున్న అపకేంద్రయంత్రం====
ఈ రకం అపకేంద్రయంత్రములు 1960-1980 వరకు పలుపరిశ్రమలో ఎక్కువగా వాడుకలో వుండేవి.ఈ రకం అపకేంద్రయంత్రాలను [[అమెరికా]]కు చెందిన పెన్‌వాల్ట్(penwalt)వారు ఉత్పత్తిచేసెవారు.నూనెలపరిశ్రమలో విరివిగా వాడెవారు.ఇందులో పొడవుగా,నిలువుగా వున్న మందమైన గొట్టంవంటి లోహనిర్మాణంలోపల గొట్టంబౌల్(tubular bowl) బిగించబడవుండును.I గొట్టం మోటారు సహయంన త్రిప్పబడును.ఈ గొట్తం భ్రమణవేగం నిమిషానికి14,000-15,000 వరకు వుండును.14వేలనుండి 15 వేల భ్రమణములు చేయుగొట్టం అడుగుభాగంనుండి వేరుచేయవలసిన మిశ్రమద్రవంను పంపించెదరు.మిశ్రమము పైకి ప్రయాణించె/ప్రవహించె కొలది,గొట్టం కేంద్రంవైపు తేలిక ద్రవం,గొట్టం గోడ వైపు చిక్కటి ద్రవం చేరటం మొదలవ్వుతుంది.గొట్టంఅంచువద్దకు చేరిన చిక్కటి ద్రవం/అర్థఘనపదార్థం దానికి దగ్గరగా వున్న చిన్న గొట్టం ద్వారా బయటకు వస్తుంది.అదే సమయంలో గొట్టం కేంద్రభాగం వద్ద చేరిన తేలికపాటి ద్రవం ,ఈగొట్టంపైన వున్న మార్గంద్వారా బయటకు వచ్చును.ఈ గొట్టం పైనచిన్న ప్లేట్ బిగించబడివుండి,దాని వ్యాసం,గొట్టం వ్యాసంకన్న కొద్దిగా తక్కువ వుండును.ఈ ఖాళి గుండా తేలికపాటిద్రవం బయటకు ప్రవహించును.మిశ్రమపదార్థంలో తొలగించవలసిన చిక్కటి పదార్థంయొక్క పరిమాణంను బట్టి ,తరచుగా గొట్టంపైన వున్నప్లేట్‌కు బదులుగా వేరే వ్యాసము వున్న ప్లేట్‌ను బిగించవలసివున్నది.
 
===పరిశోధనసంస్థలలో ఉపయోగించునవి===
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు