సుష్మితా సేన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Kprsastry (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టా...
పంక్తి 1:
{{మొలక}}
'''సుష్మితా సేన్''' (''Sushmita Sen'') 1994 లో1994లో [[విశ్వ సుందరి]] ([[:en:Miss Universe|Miss Universe]]) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నవంబరు 19, 1975 న1975మ [[హైదరాబాదు]] లో జన్మించింది.
 
ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ [[భారత వాయు సేన]] లో వింగ్ కమాండర్‌గా పని చేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలనగలు డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో, 18వ యేట [[మిస్ ఇండియా|భారత సుందరి]] పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన [[ఐశ్వర్య రాయ్]], అదే సంవత్సరం [[మిస్ వరల్డ్|ప్రపంచ సుందరి]] పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "ప్రపంచమిస్ సుందరివరల్డ్", "విశ్వమిస్ సుందరియూనివర్స్" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/సుష్మితా_సేన్" నుండి వెలికితీశారు