కొమ్ము (వృక్ష శాస్త్రము): కూర్పుల మధ్య తేడాలు

చి YVSREDDY అడ్డవేరుమొక్క పేజీని కొమ్ము (వృక్ష శాస్త్రము)కి తరలించారు: సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Gingembre.jpg|thumb|A harvested [[ginger]] rhizome]]
[[File:Euphorbia rhizophora2 ies.jpg|thumb|A ''[[Euphorbia]]'' plant sending out rhizomes]]
అడ్డవేరుమొక్క యొక్క వేరును '''కొమ్ము''' అంటారు, ఆంగ్లంలో Rhizome అంటారు. Rhizome అనునది పురాతన గ్రీకు పదం నుండి వచ్చింది. అడ్డు వేర్ల ద్వారా మొక్కలు తన సంతతిని పెంచుకునే వేర్లను Rhizome అంటారు. భూమిలోపల గురుత్వాకర్షణ శక్తికి లంబంగా పెరిగే ఈ వేర్ల నుండి జంతువుల [[కొమ్ము]]ల వలె కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి, భూమిలోపల పెరిగే వేర్లు కూడా కొన్ని రకాలు కొమ్ముల వలె లింకులు లింకులుగా అత్తుకొని ఉంటాయి, అందుచేత [[పసుపు]], [[అల్లం]] మొదలగు మొక్కల వేర్లను పసుపు కొమ్ములు, అల్లం కొమ్ములు అని అంటారు.
 
 
అడ్డవేరుమొక్కను అంగ్లంలో Rhizome అంటారు. Rhizome అనునది పురాతన గ్రీకు పదం నుండి వచ్చింది. అడ్డు వేర్ల ద్వారా మొక్కలు తన సంతతిని పెంచుకునే వేర్లను Rhizome అంటారు.