దామెర్ల రామారావు: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1975 జననాలు; +వర్గం:1925 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = దామెర్ల రామారావు
| image =ArtistDamerla damerlaramaraoRama Rao Biography.JPGjpg
| birth_date = [[1877]] [[మార్చి 8]]
| birth_place = రాజమండ్రి
పంక్తి 15:
 
==చిత్రకళ ==
 
[[దస్త్రం:Damerla Rama Rao.jpg|thumbnail|ఎడమ|దామెర్ల రామారావు చిత్రపటం]]
ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో [[ఆస్వాల్డ్ కూల్డ్రే]] అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.
 
పంక్తి 22:
 
==చిత్రకళా ప్రతిభ==
 
[[బొమ్మ:Damerla Seemantham.jpg|thumb|left|300px|సీమంతం - 1923- దామెర్ల రామారావు]]
 
'''సీమంతం''' - 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ ' పుష్పాలంకరణ" ( పువ్వుల ముడుపు) . ఇది ఆంధ్రప్రదేశములో తమ ఇంటి ఆడపడుచులకు తొలికానుపు ముందు చేయు సంబరం. ముతైదువుల సమక్షమున జరుపు ముచ్చటైన వేడుకను ఆయన బార్యకు జరిగిన సీమంతమును చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపమును తన రచనా పాటవముతో చిత్రించాడు. రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు గోచరిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.
 
 
[[బొమ్మ:Damerla Baavivadda.jpg|thumb|right|300px| బావివద్ద-1925-దామెర్ల రామారావు]]
'''బావివద్ద''' - ఆంధ్ర గ్రామీణ వాతావరణ చిత్రీకరణ ఈ చిత్రములో కలదు. గ్రామాలలో గల ఊరుమ్మిడి మంచి నీటి గిలక బావుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచెద్వారా మనకు అద్దము పట్టినట్లు చూపించాడు. బావులవద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడే వయ్యారాలు, నీటి బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్ళెడి స్త్రీల సౌందర్యం, చేదకోసం వేచి నిలబడియున్న స్త్రీల లావణ్యం, బిందెలను నెత్తిన ఎత్తుకొని వెళ్ళెడి స్త్రీల నడవడిక , నిలుచునే విధానము, బిందెలు భూజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ బంగిమల కూర్పు, ఆనాటి స్త్రీల వస్త్రధారణా విధానమున చూపిన సహజత్వం, ఆ నూతి వెనుక (బావి) ప్రకృతి యొక్క దివ్యత్వం చూసిన కన్నులకు రసానందము కల్గించు అద్వితీయ కళా సృష్టి ఈ చిత్రము. విశ్వవిఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ , నైపుణ్యం దామెర్ల దని నిరూపించెడి చిత్రమిది.
పంక్తి 33:
[[1923]] లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. [[1925]] లో 48 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని [[దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ]] లో భద్రపరచారు. ఆ కీర్తిశేషుని పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి.
 
==చిత్రమాలిక==
 
<gallery>
దస్త్రం:Artist damerlaramarao.JPG|దామెర్ల రామారావు చిత్రపటం
[[బొమ్మ:Damerla Seemantham.jpg|thumb|left|300px|సీమంతం - 1923- దామెర్ల రామారావు]]
[[బొమ్మ:Damerla Baavivadda.jpg|thumb|right|300px| బావివద్ద-1925-దామెర్ల రామారావు]]
[[దస్త్రం:Damerla Rama Rao.jpg|thumbnail|ఎడమ|దామెర్ల రామారావు చిత్రపటం]]
</gallery>
 
 
"https://te.wikipedia.org/wiki/దామెర్ల_రామారావు" నుండి వెలికితీశారు