దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| source =
}}
'''కల్నల్ డి.యస్.రాజు'''గా ప్రసిద్దులైన '''శ్రీ దాట్ల సత్యనారాయణ రాజు''' ప్రముఖ స్వతంత్ర సమరయోదులు మరియు భారత పార్లమెంట్ సభ్యులు. [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం.ఈయన [[1904]] , [[ఆగష్టు 28]] న జన్మించాడు.
==బాల్యము-విద్యాభ్యాసము==
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాధమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన [[పోడూరు]]లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]]లో [[విశాఖపట్టణం]]లో [[ఆంధ్ర వైద్య కళాశాల ]] మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్. లో చేరి [[1929]]లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ది చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]]లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసారు.
 
తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండు నందు పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా [[1932]]లో స్వదేశానికి తిరిగి వచ్చారు. తదనంతరం కొంతకాలం పొడూరులోనే ప్రాక్టీసు చేసి [[1934]]లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినారు. ఈయన భారత సేన్యం లో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నారు.
 
ఆయన [[కాకినాడ]] లో గల మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు.1958 లో [[కాకినాడ]] లో గల రంగరాయ మెడికల్ కాలేజి కి స్థాపించబడినది. ఈ కాలేజి ప్రధాన లక్ష్యం వైద్య విద్యను అభివృద్ధిచేయుట , వైద్య పరిశోధనలు చేయుట మరియు స్వచ్చందంగా వైద్య సహాయాలు చేయుట. శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజీ స్థాపనకు 5 లక్షల రూపాయలు విరాళంగా యిచ్చిరి. ఆయన అభ్యర్థనపై ఈ కళాశాల పేరును శ్రీ పెండ్యాల రంగారావు, జమీదాంరు మరియు శ్రీ ముల్లపూడి వెందట రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మార్చబడినది.<ref>[http://www.kakinadainfo.com/rangaraya-medical-college- Rangaraya Medical College - Kakinada Information<!-- Bot generated title -->]</ref>
'''Datla Satyanarayana Raju''', better known as '''D. S. Raju''' [[M.B.B.S.]], [[L.R.C.P.]], [[M.R.C.S.]], [[M.R.C.P.]] (b: 28 August 1904 - d: ) was an Indian Parliamentarian.
 
ఆయన 2వ, 3వ, 4వ, లోక సభకు రాజమండ్రి నియోజకవర్గం నుంది 1957,1962 మరియు 1967 లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనారు. ఆయన 1962-64లో డిప్యూటీ వైద్య మంత్రిగా, 1964-66 లో రక్షణ శాఖలో డిప్యూటీ మంత్రి గా యున్నారు.
He is born to Datla Ramachandra Raju at Poduru, [[West Godavari District]] in 1904. He was educated at [[Andhra Medical College]], [[Visakhapatnam]], [[Guy's Hospital]], London and Chest Clinic, [[Vienna]].
 
He was Permanent Commissioned Officer as [[Major]] in the [[Indian Military]] from 1934 to 1945.
 
He was founder president of the Medical Education Society in [[Kakinada]]. He along with Dr. M. V. Krishna Rao was instrumental in establishing the [[Rangaraya Medical College]] in Kakinada in 1958. Their main objects are promoting Medical Education, Medical research and Medical relief through voluntary effort. Sri [[Mullapudi Harishchandra Prasad]] offered a donation of five lakhs for the college. The college was named at his request after his late brother-in-law Sri. Pendyala. Ranga Rao, Zamindar of Dommeru and Sri Mullapudi Venkata Rayudu Memorial Educational Trust.<ref>[http://www.kakinadainfo.com/rangaraya-medical-college- Rangaraya Medical College - Kakinada Information<!-- Bot generated title -->]</ref>
 
He was elected for the [[2nd Lok Sabha]], [[3rd Lok Sabha]] and [[4th Lok Sabha]] from [[Rajahmundry (Lok Sabha constituency)]] in 1957, 1962 and 1967 respectively as a member of [[Indian National Congress]]. He was Deputy Minister of Health, Government of India, 1962—64 and Deputy Minister of Defence, 1964—66.
 
==సూచికలు==
Line 43 ⟶ 38:
==యితర లింకులు==
* [http://164.100.47.132/LssNew/biodata_1_12/1317.htm Biodata of D. S. Raju at Lok Sabha website.]
* [http://en.wikipedia.org/wiki/Datla_Satyanarayana_Raju ఆంగ్ల వికీ లో వ్యాసం]
 
 
[[బొమ్మ:Kalnal D,S,Raju.jpg|thumb|left|300px|పోడూరు ప్రధాన రహదారిపై కల కల్నల్ రాజు గారి విగ్రహము]]