అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
ఆల్ఫా లావల్(Alafa Laval) అనే సంస్థవారు 1983లో ఈ రకము అపకేంద్రయంత్రాన్ని మార్కెట్టులోకి విడుదలచేసారు.పెన్‌వాల్ట్ వారి ట్యూబులార్ బౌల్ సెంట్రిఫ్యూజ్‌తో పోల్చిన ఆల్ఫా వారి సెంట్రిఫ్యూజ్ భ్రమణ వేగం చాలా తక్కువ. దీని భ్రమణవేగం నిమిషానికి4000-5000 మధ్య వుంటుంది.ఇందులోని సపరేసను బౌల్ తిరగేసినగిన్నె(bowl)ఆకారంలో వుంటుంది.ట్యూబులర్ ఏకగొట్టనిర్మాణం.ఆల్ఫా వారి బౌల్ లో పలుచటి తుప్పుపట్తిని వుక్కుతో చేసిన గిన్నెవంటి పళ్ళాలు(plates)వీటన్నింటిని ఒకదానిమీద ఒకటిచొప్పున గిన్నె ఆకారంలో బిగించెదరు.ట్యూబులరు సెంట్రిఫ్యూజ్ లో మిశ్రమపదార్థంలోని పదార్థాంలచిక్కదనం మారినప్పుడల్లా, సెంట్రిఫ్యుజును ఆపి ప్లేట్‌ను మార్చాలి.డిస్క్‌బౌల్ యంత్రంలో,ఆపనక్కరలేదు.తేలికపాటి ద్రవంబయటకువచ్చు గొట్టం యొక్క కవాటం(valve)ను పెంచటం,తగ్గించటంద్వారా సరిపెట్టవచ్చును.
====క్షితిజ సమాంతర బౌల్ రకం సెంట్రిఫ్యూజ్(horizontal centrifuge/decanter]]====
ఈ రకం అపకేణ్ద్రయంత్రాలలో సపరెటింగు బౌల్ పొడవుగా వుండి,పొడవుగా వున్న మరోగొట్టంవంటినిర్మాణంలో క్షితిజసమాంతరంగా బిగింపబడివుండును.ఈ రకమును పామాయిల్,ఒలివ్ ఆయిల్ రిఫైనరిలలో ఎక్కువగా వాడెదరు. ఈ రకం సెంట్రిఫ్యూజ్ లను ఆల్ఫాలావల్ వారితోపాటు వెస్ట్‌ఫాలియ(westfalia)కూడా తయారు చేయుచున్నారు.వీటిని డికెంటింగ్ సపరెటరు(Decanting separator)అనికూడా పిలుస్తారు.
 
===పరిశోధనసంస్థలలో ఉపయోగించునవి===
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు