సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''సికిందర్ జా''' (జ: [[11 నవంబర్]] [[1768]] - మ: [[21 మే]], [[1829]]) మూడవ [[నిజాం]] గా హైదరాబాదు ను [[1803]] నుండి [[1829]] వరకు పరిపాలించెను.
 
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కు రెండవ కుమారునిగా జన్మించాడు.
 
 
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్ధంజ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.
 
క్రీ.శ.1804లో1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]] ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
 
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన [[హెన్రీ రస్సెల్]] శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళందళము ను తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన [[పిండారీ యుద్ధం]] లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన [[మహారాష్ట్ర యుద్ధం]] లోనూ పాల్గొన్నది.
 
 
6,228

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849582" నుండి వెలికితీశారు