దార అప్పలనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1997 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = దార అప్పలనారాయణ
| residence =
| other_names = '''కుమ్మరి మాస్టారు''' <br />'హాస్య నటనాధురీణ' బిరుదాంకితులు
| image =
| imagesize = 200px
| caption =
| birth_name = దార అప్పలనారాయణ
| birth_date = [[జూలై 1]], [[1930]]
| birth_place = [[విజయనగరం]] జిల్లా, [[గజపతినగరం]] మండలం [[కోడిదేవుపల్లి]]
| native_place =
| death_date = [[మే 28]], [[1997]]
| death_place =
| death_cause =
| known = [[బుర్రకథ]] కళాకారులు
| occupation =1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయుడు<br />1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = అప్పలస్వామి
| mother = చంద్రమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''కుమ్మరి మాస్టారు''' [[బుర్రకథ]] చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారులు. ఇతని అసలు పేరు '''దార అప్పలనారాయణ'''. వీరు [[జూలై 1]], [[1930]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా, [[గజపతినగరం]] మండలం [[కోడిదేవుపల్లి]]లో అప్పలస్వామి మరియు చంద్రమ్మ దంపతులకు జన్మించారు.
 
"https://te.wikipedia.org/wiki/దార_అప్పలనారాయణ" నుండి వెలికితీశారు