ఆక్సిజన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 151 interwiki links, now provided by Wikidata on d:q629 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఆక్సిజన్ మూలకము}}
'''[[ఆక్సిజన్|ప్రాణ వాయువు]]''' ([[ఆంగ్లం]]:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటె ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా '''ఆమ్లజని''' అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. [[భూమి]] మీద వృక్ష జంతు సంపదకి ఆక్సిజన్ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ఆక్సినన్ప్రాణ వాయువు ను గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.
==సంకేతం,ఫార్ములా==
ఆక్సిజన్ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O<sub>2</sub>".
==చరిత్ర==
స్వీడన్ దేశస్తుడైన [[షీలే]] మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని [[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]], షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు 1774 తేదినతేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్దతుల్లోపద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షున్నంగాక్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజణ్ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.
==ప్రయోగశాలలో ఆక్సినజ్ఆక్సిజన్ తయారీ==
ఆక్సిజన్ ను [[పొటాషియం పర్మాంగనేట్పెర్మాంగనేట్]] (KMnO<sub>4</sub>), [[పొటాషియం క్లోరేట్]] (KClO<sub>3</sub>),[[హైడ్రోజన్ పెరాక్సైడ్]](H<sub>2</sub>O<sub>2</sub>),[[పొటాషియం నైట్రేట్]] (KNO<sub>3</sub>) మరియు [[మెర్క్యురిక్ ఆక్సైడ్]] (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.
 
# 2KClO<sub>3</sub> → 2KCl + 3O<sub>2</sub> ↑
పంక్తి 12:
# 2HgO → 2Hg + O<sub>2</sub> ↑
#2NaNO<sub>3</sub> → 2NaNO<sub>2</sub> + O<sub>2</sub> ↑
==పొటాషియం పర్మాంగనేట్పెర్మాంగనేట్ నుండి తయారీ==
ఒక పరీక్షనాళిక లో కొంత పొటాషియం పర్మాంగనేట్పెర్మాంగనేట్ ను తీసుకొని ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా ను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాలికనునాళికను నెమ్మదిగా చేడిచేయాలివేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశం నొందించిస్థానభ్రంశమునొందించి వాయు జాడిజాడీ లోనికి వెళ్తుంది.<br />
 
సమీకరణం: 2KMnO<sub>4</sub> → K<sub>2</sub>MnO<sub>4</sub>+MnO<sub>2</sub> +O<sub>2</sub>↑
పంక్తి 20:
ఆక్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.
==భౌతిక ధర్మాలు==
* ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.
* దహన శీలి కాదు. దహన దోహదకారి.
* ఇది గాలి కంటె కొంచెం బరువైనది.
* ఇది నీటిలో కరుగును.
* ఇది లిట్మస్ కు తతస్థంగాతటస్థంగా ఉండును.
 
==ఉపయోగాలు==
* జీవరాశుల మనుగడకు అత్యంతఅత్యంతము అవసరమైన మూలకము.
* ఆక్సి ఎసిటిలీన్, మరియు ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
* పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
* సముద్ర అంతర్భాగం లో పరిశోధనలు చేయువారికి అవసరము.
* అంతరిక్షం లో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.
* ప్రమాదాలు జరిగినపుడు, రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులళొపరిస్థితులలో ఆక్సిజన్ అవసరం.
* అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో యిబ్బందిఇబ్బంది వచ్చినపుడు, ఆక్సిజన్ గల ఇంక్యుబెటర్లఇంక్యుబేటర్ల లో ఉంచుతారు.
==రసాయన ధర్మాలు==
 
"https://te.wikipedia.org/wiki/ఆక్సిజన్" నుండి వెలికితీశారు