మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
మలేషియా రహదారుల పొడవు 98,721 కిలో మీటర్లు. ఇదికాక దేశంలో అత్యంత పొడవైన 1,821 కిలోమీటర్ల పొడవున్న నార్త్-సౌత్ ఎక్స్‌ప్రెస్ వే అదనం. 800 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వే తాయ్ సరిహద్దుల నుండి సింగపూర్ వరకు ఉంటుంది. తూర్పు మలేషియా రహదార్లు మలేషియా ద్వీపకల్ప రహదార్లకంటే నాణ్యతలోను అభివృద్ధిలోను తక్కువ స్థాయిలో ఉంటాయి. మలేషియాలో 118 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 38 విమానాశ్రయాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మలేషియా అధికారిక విమానాశ్రయం దేశీయ మరియు అంతర్జాతీయ విమానసేవలందిస్తున్న మలేషియా ఎయిర్ లైన్ విమానాశ్రయం. ఈ విమానశ్రయం కార్గో సేవలు కూడా అందిస్తుంది.
 
మలేషియాలో రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. [[కోలాలంపూర్]] వంటి నగరాలలో లైట్ రైల్ ట్రాంస్ పోర్ట్ సిస్టం పనిచేస్తుంది. కోలాంపూర్ నుండి సింగపూర్ వరకు ఉన్న రైల్ మార్గం ది ఆసియన్ రైల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. ఈ మార్గాన్ని సింగపూర్ నుండి చైనా వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.
The railway system is state-run, and covers a total of 1,849 kilometres (1,149 mi).[2] Relatively inexpensive elevated Light Rail Transit systems are used in some cities, such as Kuala Lumpur.[146] The Asean Rail Express is a railway service that connects Kuala Lumpur to Bangkok, and is intended to eventually stretch from Singapore to China.[140]
 
Traditionally, energy production in Malaysia has been based on oil and natural gas.[147] The country has 13 GW of electrical generation capacity.[148] However, the country only has 33 years of natural gas reserves, and 19 years of oil reserves, while the demand for energy is increasing. In response, the government is expanding into renewable energy sources.[147] Sixteen per cent of electricity generation is hydroelectric, the remaining 84 per cent being thermal.[148] The oil and gas industry is dominated by state owned Petronas,[149] and the energy sector as a whole is regulated by the Energy Commission of Malaysia, a statutory commission that governs the energy in the peninsula and Sabah, under the terms of the Electricity Commission Act of 2001.[150]
మలేషియా సంప్రదాయక విద్యుత్తు చమురు మరియు సహజవాయు ఆధారితమైనది. దేశం 13 గిగాబైట్ల విద్యుత్తును ఉత్పత్తుచేసే శక్తి కలిగి ఉంది. అయినప్పటికీ దేశంలోని సహజవాయువుల నిలువలు 33 సంవత్సరాకు సరిపోతుంది. చమురు నిలువలు 19 సంవత్సరాల విద్యుత్తు అవసరాలను తీర్చగలవు. విద్యుత్తు అవసరాలు అధికమౌతున్న కారణాన మలేషియా కొత్త వనరుల అభివృద్ధికి కృషిచేస్తుంది. 16% విద్యుత్తు హైడ్రోఎలెక్ట్రిక్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. మిగిలిన 84% విద్యుత్తు దర్మల్ విధానంలో ఉత్పత్తి చేయబడుతుంది. ది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధీన సంస్థ అయిన పెట్రోనాస్ అధిగమించింది. ది ఎనర్జీ కమీషన్ ఆఫ్ మలేషియా నియంత్రణలో విద్యుత్తు రంగం పనిచేస్తుంది.
 
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు