మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
ఫెడరేషన్ తీవ్రమైన ఘర్షణలు తీసుకురావడమే కాక 1965లో ఇండోనేషియా మరియు సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది. ఈ జాతి ఘర్షణలు పాతుకుపోయి 1969 మే 13 నాటికి అల్లర్లు చెలరేగాయి. అల్లర్ల తరువాత ప్రధానమంత్రి తన్ అబ్దుల్ రజాక్ వివాదాస్పదమైన కొత్త ఆర్ధికవిధానాలను ప్రవేశపెట్టాడు. ప్రధాన మంత్రి మహేందిర్ మొహమ్మద్ పాలనలో 1980 లో వేగవంతమైన ఆర్ధిక ప్రగతి నగరనిర్మాణం ప్రారంభం అయ్యాయి. పెట్రోనాస్ టవర్స్, ది నార్త్ సౌత్ ఎక్స్‌ప్రెస్ వే , ది న్యూ ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ ఆఫ్ పుత్రాలయా మరియు మల్టీమీడియా సూపర్ కారిడార్ వంటి నిర్మాణాలు వాటిలో కొన్ని. అయినప్పటికీ 1990 ఆసియా ఆర్ధిక దిగ్బంధం సమయంలో కరెంసీ, స్టాక్ మరియు స్థిరాస్థి మార్కెట్ దాదాపు పడిపోయింది.
== ప్రభుత్వ విధానాలు ==
మలేషియా రాజ్యాంగ ఎన్నిక రాచరికం అనుసరిస్తుంది. మలేషియా ప్రభుత్వ విధానం బ్రిటిష్ కాలనియల్ పాలనా విధానాలలో ఒకటి అయిన వెస్ట్ మినిస్టరీ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది.
Main article: Politics of Malaysia
రాష్ట్ర అధ్యక్షుడైన " యాంగ్ డి-పెర్తుఆన్ అగాంగ్ " ను సాధారణంగా రాజుగా భావిస్తారు. మలేషియా రాష్ట్రాల 9 వారసత్వ పాలకుల నుండి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును ఎన్నుకుంటారు.
మిగిలిన 4 రాష్ట్రాలకు గౌరవ పాలకులుగా గవర్నర్లు నియమించబడతారు. వీరు రాజు ఎన్నికలో పాల్గొనరు. 2011 నుండి అబ్దుల్ హలీం ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం కారణంగా వారసత్వ పాలకులైన 9 మంది ఒకరి తరువాత ఒకరు రాజుగా ఎన్నుకొనబడతారు. 1994 లో రాజ్యాంగ విధానంలో మార్పులు చేసిన తరువాత రాజు ప్రభుత్వంలో గౌరవార్ధం నియమించబడతాడు. అప్పర్ హౌస్ నుండి మంత్రులను ఎన్నిక చేస్తారు.
 
రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కేంద్రప్రభుత్వానికి కొంత చట్టం అమలు చేసే అధికారాలు విభజించబడి ఉంటాయి. రెండు సభలు కలిగిన పార్లమెటు విధానంలో దిగువ సభలో ప్రజాప్రతినిధులు అప్పర్ సభలో సెనేట్ సభ్యులు పాల్గొంటారు. ఒక్కో నియోజక వర్గం నుండి ఒక్కొకరు అన్న విధానంలో 5 సంవత్సరాలకు ఒకసారి దిగువసభకు 222 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. 70 మంది సెనేట్ సభ్యులు 3 సంవత్సరాల కాలం పనిచెయ్యడానికి నియమించబడతారు. 26 మంది సెనేట్ సభ్యులు 13 రాష్ట్రప్రభుత్వాల అసెంబ్లీల నుండి ఎన్నుకొనబడతారు. మిగిలిన 44 మంది సెనేట్ సభ్యులు ప్రధానమంత్రి సలహాతో రాజుచేత నియమించబడతారు. పార్లమెట్ మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి మలేషియా బారిసన్ నేషనల్ అనబడే మిశ్రిత పార్టీ విధానం అనుసరిస్తుంది.
 
The Malaysian Houses of Parliament is the building where the Malaysian Parliament assembles.
Malaysia is a federal constitutional elective monarchy. The system of government is closely modelled on that of the Westminster parliamentary system, a legacy of British colonial rule.[51] The head of state is the Yang di-Pertuan Agong, commonly referred to as the king. The King is elected to a five-year term by and from among the nine hereditary rulers of the Malay states; the other four states, which have titular Governors, do not participate in the selection. By informal agreement the position is systematically rotated among the nine,[51] and has been held by Abdul Halim of Kedah since December 2011.[52] The King's role has been largely ceremonial since changes to the constitution in 1994, picking ministers and members of the upper house.[53]
Legislative power is divided between federal and state legislatures. The bicameral federal parliament consists of the lower house, the House of Representatives and the upper house, the Senate.[54] The 222-member House of Representatives is elected for a maximum term of five years from single-member constituencies. All 70 senators sit for three-year terms; 26 are elected by the 13 state assemblies, and the remaining 44 are appointed by the King upon the Prime Minister's recommendation.[3] The parliament follows a multi-party system and the government is elected through a first-past-the-post system. Since independence Malaysia has been governed by a multi-party coalition known as the Barisan Nasional.[3]
Each state has a unicameral State Legislative Assembly whose members are elected from single-member constituencies. State governments are led by Chief Ministers,[3] who are state assembly members from the majority party in the assembly. In each of the states with a hereditary ruler, the Chief Minister is required to be a Malay, appointed by the ruler upon the recommendation of the Prime Minister.[55] Parliamentary elections are held at least once every five years, the most recent of which took place in March 2008.[3] Registered voters of age 21 and above may vote for the members of the House of Representatives and, in most of the states, for the state legislative chamber. Voting is not mandatory.[56] Except for elections in Sarawak, all state elections are held concurrently with the federal election.[53]
 
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు