చర్చ:పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఈ పేజీని సృష్టించడానికి ప్రేరణ ఈవారం ఆంధ్రజ్యోతి ఆదివారంలో వ...
(తేడా లేదు)

22:04, 13 ఫిబ్రవరి 2007 నాటి కూర్పు

ఈ పేజీని సృష్టించడానికి ప్రేరణ ఈవారం ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చిన ఫెయిల్యూర్‌ స్టోరీ శీర్షికలోని సమాచారం. అందులోని ఈ వాక్యాలు ఈ పేజీకి ఆధారం - "దేవుడూలేడు, దెయ్యమూలేదు అని గట్టిగా వాదించే గోపీచంద్ ఒకానొకరోజు షిరిడీ సాయిబాబ భక్తుడయిపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయన నమ్మకాల్లో వచ్చిన మార్పు 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' (కేంద్ర సాహిత్య అవార్డు పొందిన తొలి తెలుగు నవల) లో కనబడుతుంది."

Return to "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా" page.