మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
ఇవి సెక్యులర్ న్యాయస్థానాలకు సమాంతరంగా పనిచేస్తుంటాయి. దేశాంతర్గత రక్షణ చట్టం విచారణ లేకుండా నిర్భంధించడాన్ని అనుమతిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకం వంటి విషయాలలో మరణశిక్ష విధించబడుతుంది.
 
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం మరియు అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా మరియు భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం మరియు చౌకైన గృహవసతి మరియు పొదుపు పధకాలు భాగం వహిస్తాయి.
 
Race is a significant force in politics, and many political parties are ethnically based.[3] Actions such as the New Economic Policy[49] and the National Development Policy which superseded it, were implemented to advance the standing of the bumiputera, consisting of Malays and the indigenous tribes who are considered the original inhabitants of Malaysia, over non-bumiputera such as Malaysian Chinese and Malaysian Indians.[63] These policies provide preferential treatment to bumiputera in employment, education, scholarships, business, and access to cheaper housing and assisted savings. However, it has generated greater interethnic resentment.[64] There is ongoing debate over whether the laws and society of Malaysia should reflect secular or Islamic principles.[65] Islamic laws passed by the Pan-Malaysian Islamic Party in state legislative assemblies have been blocked by the federal government.[66]
 
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు