మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

(కొత్త పేజీ: {{మొలక}} ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితులైన మధునాపంతుల స...)
 
</poem>
శాస్ర్తీగారు నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము - బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్ర్తీగారు ‘‘పతంజలి చరిత్ర’’ ‘‘్ధన్వంతరి చరిత్ర’’ ‘‘చరిత్ర ధన్యులు’’ అను శీర్షికన శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య’’ల జీవితాలను చిత్రించారు. ‘‘షడ్దర్శన సంగ్రహం’’ వారి రచనలో నొకటి.
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కధా రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
1,31,169

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849781" నుండి వెలికితీశారు