మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
[[దస్త్రం:Madhunapantula satyanarayana sastry.JPG|right|250px|thumb|మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]]
 
ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితులైన మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు 20వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఉద్భవించిన మహాకవి. శాస్ర్తీగారి పేరు తలచగానే మన స్మృతి పథంలో మెదిలేవి వారి మూడు రచనలు. అందులో ఒకటి ఆంధ్ర పురాణము, రెండవది ఆంధ్ర రచయితలు, మూడవది ఆంధ్రి మాసపత్రిక. ఇవి త్రివేణి సంగమంవలె భావిస్తాయి.
 
1,31,169

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849783" నుండి వెలికితీశారు