రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
==నిర్మాణం లో మార్పులు==
[[File:Crystal radio receiver.PNG|thumb|A [[Crystal radio|Crystal Receiver]], consisting of an [[Antenna (radio)|antenna]], [[rheostat]], [[coil]], [[cat's whisker|crystal rectifier]], [[capacitor]], [[headphone]]s and [[Ground (electricity)|ground connection]].]]
ఆ రోజుల్లో వాడే రేడియోల లో ఇప్పటిలాగా లౌడ్ స్పీకర్లు ఉండేవి కాదు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్ నెట్ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. దీన్ని ఉపయోగించినంతసేపూ ఏవో సర్దుబాట్లు చేస్తూ ఉండాలి. పైగా కార్యక్రమాల్ని మామూలుగా వినడానికి వీలయ్యేది కాదు. ఫోన్ లను చెవులకు తగిలించుకొని, వినాల్సి వచ్చేది. 1920 దశకంలో ట్రాన్స్ మీటర్ నిర్మాణంలోనూ, రేడియో నమూనాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. వాల్వ్వాల్వు ల సహాయంతో రిసీవర్రిసీవరు నిర్మాణాన్ని బాగా మెరుగు పరచాక ఫోన్లు లేకుండా మామూలుగా వినడానికి వీలయింది.
 
రేడియో ప్రసారం ప్రారంభమైన తొలిదశలో ప్రసారాలన్నీ మీడియం తరంగాల్లోనూ(100 నుండి 550 మీటర్లు), దీర్ఘ తరంగాలలోనూ (1000 మీటర్ల నుండి2000నుండి 2000 మీటర్ల వరకు) జరిగేవి. తరంగం పొడవు ఎక్కువయ్యే కొద్దీ, వివిధ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా వినబడకుండా ఒకదానితో ఒకటి కలుసుకు పోయే ప్రమాదం ఉంది. ప్రసారానికి చిన్న తరంగాలను (16 నుండి 75 మీటర్లు) ఉపయోగిస్తే ఈ ఇబ్బందిని నివారించవచ్చు. ప్రసారాలు అతి దూర ప్రాంతాలకు విస్తరించాలంటే చిన్న తరంగాలనే వాడటం మేలని సాంకేతిక నిపుణులు కూదాకూడా అభిప్రాయపడ్డారు.
 
==రేడియో తరంగాల రకాలు==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు