రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
 
===వ్యవసాయ అభివృద్ధిలో===
1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అప్ప్తట్లోఅప్పట్లో పని చేస్తున్న శ్రీ గుమ్మలూరి సత్యనారాయణగారిసత్యనారాయణ కృషి ఎంతగానో ఉన్నది. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి, ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్క సారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని రక్తి కట్టించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు తెలియచెప్పవలసిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందచేసేవారు. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకటం గురించి కూడ చక్కగా విశదపరచేవారు. ఇప్పుడు 'ఈ టీవీ 'మొదలుకొని ఇతర టీవీలలోటీవీ లలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలకు స్ఫూర్తి, మూలాలు, పంటసీమల కార్యక్రమమే అనటంలో అతిశయోక్తి లేదు.
 
===వయోజన విద్యా ప్రచారంలో===
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు