ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

సంగీత దర్శకురాలు, గాయని
కొత్త పేజీ: యం.యం.శ్రీలేఖ తన 12 వ ఏట 1994 లో దాసరి నారయణరావు దర్శకత్వంలో వచ్చిన...
(తేడా లేదు)

06:52, 23 మే 2013 నాటి కూర్పు

యం.యం.శ్రీలేఖ తన 12 వ ఏట 1994 లో దాసరి నారయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.