ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4781907 (translate me)
పంక్తి 20:
 
==చిత్ర విశేషాలు==
* ఈ సినిమాకు [[కోటిపల్లి ఈశ్వర్]] రచన హరిశ్చంద్రుడు అబద్దమాడితే
* ప్రముఖ హాస్య నటుడు [[కృష్ణ భగవాన్]] ఈ చిత్రానికి రచనా సహకారం అందించారు.
* సినిమా చిత్రీకరణ అత్యంత సహజంగా ఉండుటకు దాదాపు ఎవరికీ మేకప్ లేకుండా నటింపచేసారు.
Line 29 ⟶ 30:
* చిత్రమాద్యంతం హాస్యభరితంగా ఉండి హస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచింది.
* [[మల్లికార్జునరావు]], [[రాళ్ళపల్లి]], [[సాక్షి రంగారావు]], [[జయలలిత]], [[వై.విజయ]], జయవిజయ, ప్రదీప్ శక్తి, శుభ తదితరులు నటించారు.
* [[ఎల్. బి. శ్రీరామ్]] ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.
* చిత్రంలో ప్రత్యేకంగా పేర్కొనవలసింది గోదావరి యాసతో సాగే సంభాషణలు (ఎల్.బి.శ్రీరాం?). 'చిన్నంతరం పెద్దంతరం లేకుండా', 'బెడ్డుచ్చుకొట్టానంతేనా', 'అబ్బో ఏమి స్టోనండి ఏమి స్టోను', 'జాయి గా గుండు గీయించేస్తానన్నాడు', 'ఈ పేను కొరుకుడు లేకపోతేనా' ఇత్యాది సంభాషణలు గోదారి తీరంలో ప్రసిద్ధం.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు