మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
మలేషియా ప్రభుత్వం పొరుగుదేశాలతో భూభాగ వివాదాలను పరిష్కరించడానికి శక్తియుక్తులు ఉపయోగిస్తుంది. మలేషియా భూవివాదాల పరిస్కారానికి అనుసరిస్తున్న పలు విధానాలలో ప్రభుత్వం వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువెళ్ళడం ఒకటి. 2002 లో దక్షిణ చైనా సముద్రంలో కాందక్ట్ ఆఫ్ పారిస్ ప్రకటనతో అనేక రాష్ట్రాల మద్య తలెత్తిన స్పార్ట్లీ ద్వీపాల వివాదాలలోవెసులుబాటు కనిపించింది. 2008లో బ్రూనై మరియు మలేషియా భూవివాదాలకు ముగింపు పలికి సముద్రజల సరిహద్దుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫిలిప్పైంతో ఉన్న సబాహ్ వివాదం పరిస్కరించబడలేదు. సింగపూర్ భూపునరుద్ధరణ విషయంలో ఇరు దేశాలనడుమ ఘర్ణణలు తలెత్తడానికి కారణమైనది. ఇండోనేషియా సముద్రజలాల సరిహద్దుల వివాదాలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
 
మలేషియా ఇజ్రాయేలును ఎప్పుడూ దేశంగా గుర్తించలేదు. అలాగే మలేషియా ఇజ్రాయేలుతో ఎటువంటి దౌత్యసంబంధాలు ఏర్పరుచుకో లేదు. మలేషియా పాలస్తీనాకు బలమైన మద్దతుదాతుగా
ఉంటూ వచ్చింది. అంతేకాక గాజా ఫ్లోటిల్లా దాడి సందర్భంలో ఇజ్రాయేలును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్ళాలని పులుపు ఇచ్చింది. మలేషియన్ శాంతిస్థాపన దళాలను లెబనానుకు పంపింది. అలాగే ఐఖ్యరాజ్యసమితి శాంతిస్థాపన దళం ద్వారా అనేక శాంతిస్థాపన మిషన్లలో భాగస్వామ్యం వహిస్తుంది.
Malaysia has never recognised Israel and has no diplomatic ties with it.[78] It has remained a strong supporter of the State of Palestine,[79] and has called for Israel to be taken to the International Criminal Court over the Gaza flotilla raid.[80] Malaysian peacekeeping forces are present in Lebanon[81] and have contributed to many other UN peacekeeping missions.[3]
 
 
The Malaysian Armed Forces have three branches, the Royal Malaysian Navy, the Malaysian Army, and the Royal Malaysian Air Force. There is no conscription, and the required age for voluntary military service is 18. The military uses 1.9 per cent of the country's GDP, and employs 1.23 per cent of Malaysia's manpower.[82] Currently, Malaysia is undergoing major program to expand and modernize all three branches of its armed forces.
The Five Power Defence Arrangements is a regional security initiative which has been in place for almost 40 years. It involves joint military exercises held among Malaysia, Singapore, Australia, New Zealand, and the United Kingdom.[83] Joint exercises and war games have been held with Indonesia for years.[84] Malaysia and the Philippines have agreed to host joint security force exercises in order to secure their maritime border and tackle issues such as illegal immigration.[85] There are fears that unrest in the Muslim areas of the southern Philippines[86] and southern Thailand[87] could spill over into Malaysia.
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు