"నాగం జనార్ధన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

==రాజకీయ జీవితం==
వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి [[1983]]లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు మొత్తంపై 5 సార్లు [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]] నుంచి గెలుపొందినాడు.
[[తెలుగుదేశం పార్టీ]] వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడం , పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011 లొ2011లో బహిష్కరణకు గురి అయ్యారు.
జూన్ 3, 2013న హైదరాబాదులో జరిగే బహిరంగ సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.
ఇప్పుడు తెలంగాణా సాధించడం కొసం కొత్తపార్టీ పెట్టే ఆలొచనలొ ఉన్నారు , ఇప్పటి వరకు ఏపార్టీలొనూ చేరలేదు.
 
==నిర్వహించిన పదవులు==
*రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/850661" నుండి వెలికితీశారు