పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయం==
[[File: పండూరివారి.మామిడి .jpg|thumb| పండూరివారి.మామిడి ]]
పండూరివారి మామిడి చాలా పురాతనమైన నాటు మామిడి కాయ రకం. దీని శాస్త్రీయ నామం 'మాంగిఫెరా ఇండికా' లేదా 'స్పాండియాస్ మాంగిఫెరా' అయివుండవచ్చును. ఈ రకం మామిడి చెట్లు సుమారుగా 100 అడుగులు ఎదుగుతాయి, 300 సంవత్సరాలు జీవించగలవు. వీటి కాండం చుట్టుకొలత 12 నుండి 14 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లని చెప్పవచ్చు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. ఇప్పటికీ [[పశ్చిమ గోదావరి జిల్లా]] లో [[తణుకు]] వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల ఋతువు పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు