భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరి కాస్త
పంక్తి 19:
imdb_id = 0257441
}}
'''భక్తప్రహ్లాద''' తొలి తెలుగు టాకీ చిత్రము. [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్మించిన ఈ చిత్రము [[సెప్టెంబర్ 15]], [[1931]]న విడుదలైనది.
 
 
==తారాగణము==
*మునిపల్లె సుబ్బయ్య - హిరణ్యకశిపుడు
Line 28 ⟶ 30:
*బీ.వి.సుబ్బారావు
*చిత్రపు నరసింహారావు
 
 
హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు.
 
అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.
 
==బయటి లింకులు ==