భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మరి కాస్త
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
 
హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు.
 
 
అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.
 
అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.
==బయటి లింకులు ==
 
*[http://www.cinegoer.com/bhaktaprahlada.htm సినీగోవర్.కాం లో బక్తప్రహ్లాద గురించి]
==మరికొన్ని విశేషాలు==
 
* ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు.
* ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.
 
 
 
==బయటి లింకులు, వనరులు ==
*[http://www.cinegoer.com/bhaktaprahlada.htm సినీగోవర్.కాం లో బక్తప్రహ్లాదభక్తప్రహ్లాద గురించి]
* [http://www.telugupeople.com/cinema/content.asp?contentId=9273 www.telugupeople.com వారి సౌజన్యంతో వారి వ్యాసం కొంతభాగం యధాతధంగా. చిత్రం కూడా వారి వెబ్‌సైటునుండే. ఈ వ్యాస పరంపర 'రావికొండలరావు' రచించిన 'బ్లాక్ అండ్ వైట్ - చలనచిత్ర వ్యాస సంపుటి' లోనిది ]
 
* [[వార్త]] తెలుగు దినపత్రికలో 14/9/2006 న ప్రచురితమైన వ్యాసం. రచన: సి.హెచ్.మోహనరావు
 
 
 
[[Category:1931 తెలుగు సినిమాలు]]