యుషిరో మియురా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''యుషిరో మియురా''' (జ.అక్టోబరు 12 , 1932) జపాన్ కు చెందిన పర్వతారోహ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''యుషిరో మియురా''' (జ.[[అక్టోబరు 12]] , [[1932]]) జపాన్ కు చెందిన పర్వతారోహకుడు. ఆయన తన 80 యేళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం ఎక్కి ఎవరెస్టు ఎక్కి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. తను తొలిసారి తన 70 ఏళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాడు. [[మే 26]] ,[[2008]] లో రెండోసారి తన 75 వ యేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. [[మే 23]], [[2013]] న తన 80 వ యేట మరోసారి ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఈ ఘనత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
 
ఆయన వయసుతన అక్షరాలా78 80 ఏళ్ళు... రెండేళ్ల క్రితంవయేట తుంటె ఎముక విరిగి చికిత్స చేయించుకున్నాడు... [[2013]] ఏడాదిసంవత్సరం జనవరిలో గుండెకు శస్తచ్రికిత్స జరిగింది. ఇవేవీ ఆయన ఆశయాన్ని, కలను నీరుగార్చలేదు. ఇప్పటికేయిదివరకు రెండుసార్లు చేసిన సాహస కార్యానికే మళ్లీ పూనుకున్నాడు. గురువారం[[మే 23]], [[2013]] న ఉదయం 8.45 నిమిషాలకు ఆయన లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే ఎత్తయిన 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరం అగ్రభాగానికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. ఆయనే జపాన్‌కు చెందిన యుషిరో మియురా. అంతకుముందు 76 ఏళ్ల వయసులో నేపాలీ వృద్ధుడి పేరనున్న రికార్డును తుడిచేశాడు. యుషిరోకు ఎవరెస్టును అధిరోహించడం ఇదే తొలిసారి కాదు. 2003లో 70 ఏళ్ల వయసులో ఒకసారి, 2008లో 75 ఏళ్ల వయసులో మరోసారి ఎవరెస్టును అధిరోహించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం ఉదయం 8.45 నిమిషాలకుఆయన తన కుమారుడు, ఫిజిషియన్ అయిన గోటాతో యుషిరో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్నట్లు గ్యానేంద్ర శ్రేష్ఠ అనే పర్వతారోహక విభాగ అధికారి వెల్లడించారు. ఎవరెస్టును అధిరోహించే ముందు యుషిరో మాట్లాడుతూ ‘నేను ఇప్పటికీ ఆరోగ్యంగా, పటిష్ఠంగా ఉన్నా. ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెస్టును చేరుకుంటాననే ఆశిస్తున్నా’నని తెలిపాడు. ఇందుకోసం టోక్యోలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ప్రతి కాలుతో ఐదుకేజీల బరువు ఎత్తేలా కృషిచేశానన్నాడు. వారంలో మూడుసార్లు వీపుమీద 25 నుంచి 30 కిలోల బరువును మోస్తూ నడిచేవాడినని వివరించాడు. ముదిమి వయసులో ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేవాడినని తెలిపారు. మీ కల ఎప్పటికీ వృథా పోదు, అది వాస్తవ రూపం ధరిస్తుందని అంటాడు యుషిరో. యుషిరో కల నెరవేరింది. వృద్ధాప్యంలో ఎవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, ఎవరెస్టును అధిరోహించిన వృద్ధ మహిళ ఘనత కూడా జపాన్ సొంతం చేసుకుంది. గత ఏడాది 76 ఏళ్ల తమే వతనబే అనే మహిళ ఎవరెస్టును చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ నెల ఆరంభంలో డెహ్రాడూన్‌కు చెందిన 21ఏళ్ల నున్షీ మాలిక్, తషీ మాలిక్ అనే కవల యువతులు తొలిసారి ఎవరెస్టును అధిరోహించిన కవలలుగా రికార్డు సృష్టించారు.
 
<!--
Line 6 ⟶ 8:
 
[[Keizo Miura]], Japanese skiing legend, was his father. [[Gouta Miura]], freestyle skier and alpinist, is one of his sons.
 
ఆయన వయసు అక్షరాలా 80 ఏళ్ళు... రెండేళ్ల క్రితం తుంటె ఎముక విరిగి చికిత్స చేయించుకున్నాడు... ఈ ఏడాది జనవరిలో గుండెకు శస్తచ్రికిత్స జరిగింది. ఇవేవీ ఆయన ఆశయాన్ని, కలను నీరుగార్చలేదు. ఇప్పటికే రెండుసార్లు చేసిన సాహస కార్యానికే మళ్లీ పూనుకున్నాడు. గురువారం ఉదయం 8.45 నిమిషాలకు ఆయన లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే ఎత్తయిన 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరం అగ్రభాగానికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. ఆయనే జపాన్‌కు చెందిన యుషిరో మియురా. అంతకుముందు 76 ఏళ్ల వయసులో నేపాలీ వృద్ధుడి పేరనున్న రికార్డును తుడిచేశాడు. యుషిరోకు ఎవరెస్టును అధిరోహించడం ఇదే తొలిసారి కాదు. 2003లో 70 ఏళ్ల వయసులో ఒకసారి, 2008లో 75 ఏళ్ల వయసులో మరోసారి ఎవరెస్టును అధిరోహించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం ఉదయం 8.45 నిమిషాలకు తన కుమారుడు, ఫిజిషియన్ అయిన గోటాతో యుషిరో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్నట్లు గ్యానేంద్ర శ్రేష్ఠ అనే పర్వతారోహక విభాగ అధికారి వెల్లడించారు. ఎవరెస్టును అధిరోహించే ముందు యుషిరో మాట్లాడుతూ ‘నేను ఇప్పటికీ ఆరోగ్యంగా, పటిష్ఠంగా ఉన్నా. ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెస్టును చేరుకుంటాననే ఆశిస్తున్నా’నని తెలిపాడు. ఇందుకోసం టోక్యోలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ప్రతి కాలుతో ఐదుకేజీల బరువు ఎత్తేలా కృషిచేశానన్నాడు. వారంలో మూడుసార్లు వీపుమీద 25 నుంచి 30 కిలోల బరువును మోస్తూ నడిచేవాడినని వివరించాడు. ముదిమి వయసులో ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేవాడినని తెలిపారు. మీ కల ఎప్పటికీ వృథా పోదు, అది వాస్తవ రూపం ధరిస్తుందని అంటాడు యుషిరో. యుషిరో కల నెరవేరింది. వృద్ధాప్యంలో ఎవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, ఎవరెస్టును అధిరోహించిన వృద్ధ మహిళ ఘనత కూడా జపాన్ సొంతం చేసుకుంది. గత ఏడాది 76 ఏళ్ల తమే వతనబే అనే మహిళ ఎవరెస్టును చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ నెల ఆరంభంలో డెహ్రాడూన్‌కు చెందిన 21ఏళ్ల నున్షీ మాలిక్, తషీ మాలిక్ అనే కవల యువతులు తొలిసారి ఎవరెస్టును అధిరోహించిన కవలలుగా రికార్డు సృష్టించారు.
నైజర్‌లో పేలుళ్లు.. 26 మంది మృతి
నియామీ, మే 23: నైజర్‌లో ఆత్మాహుతి బాంబర్లు గురువారం రక్తపాతం సృష్టించారు. వేర్వేరు ప్రాంతాల్లో రెండు కారు బాంబులు పేల్చి పలువురి ప్రాణాలు బలితీసుకున్నారు. అగాదెజ్ నగరంలోని సైనిక శిబిరంలోనూ, ఆర్లిట్ పట్టణంలో ఫ్రెంచి వారు నిర్వహిస్తున్న యురేనియం గని వద్ద జరిగిన ఈ పేలుళ్లలో మొత్తం 26 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారని నైజర్, ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక ఆత్మాహుతి బాంబర్ కొంతమంది సైనికులను నిర్బంధించాడని, వీరిని విడిపించేందుకై అతనితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వారు తెలిపారు.
-->
==యితర లింకులు==
"https://te.wikipedia.org/wiki/యుషిరో_మియురా" నుండి వెలికితీశారు