యుషిరో మియురా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆయన తన 78 వయేట తుంటె ఎముక విరిగి చికిత్స చేయించుకున్నాడు. [[2013]] సంవత్సరం జనవరిలో గుండెకు శస్తచ్రికిత్స జరిగింది.ఇవేవీ ఆయన ఆశయాన్ని, కలను నీరుగార్చలేదు. యిదివరకు రెండుసార్లు చేసిన సాహస కార్యానికే మళ్లీ పూనుకున్నాడు. [[మే 23]], [[2013]] న ఉదయం 8.45 నిమిషాలకు ఆయన లక్ష్యం నెరవేరింది.ప్రపంచంలోనే ఎత్తయిన 8,848 మీటర్ల ఎవరెస్టు శిఖరం అగ్రభాగానికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. అంతకుముందు 76 ఏళ్ల వయసులో నేపాలీ వృద్ధుడి పేరనున్న రికార్డును తుడిచేశాడు. ఆయన తన కుమారుడు, ఫిజిషియన్ అయిన గోటాతో యుషిరో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్నట్లు గ్యానేంద్ర శ్రేష్ఠ అనే పర్వతారోహక విభాగ అధికారి వెల్లడించారు. ఎవరెస్టును అధిరోహించే ముందు యుషిరో మాట్లాడుతూ ‘నేను ఇప్పటికీ ఆరోగ్యంగా, పటిష్ఠంగా ఉన్నా. ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరెస్టును చేరుకుంటాననే ఆశిస్తున్నా’నని తెలిపాడు. ఇందుకోసం టోక్యోలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, ప్రతి కాలుతో ఐదుకేజీల బరువు ఎత్తేలా కృషిచేశానన్నాడు. వారంలో మూడుసార్లు వీపుమీద 25 నుంచి 30 కిలోల బరువును మోస్తూ నడిచేవాడినని వివరించాడు. ముదిమి వయసులో ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేవాడినని తెలిపారు. మీ కల ఎప్పటికీ వృథా పోదు, అది వాస్తవ రూపం ధరిస్తుందని అంటాడు యుషిరో. యుషిరో కల నెరవేరింది. వృద్ధాప్యంలో ఎవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నాడు.
 
ఈయన [[మే 6]], [[1970]] న ఎవరెస్టు శిఖరం నుండి 4200 అడుగులు క్రిందికి స్కై చేస్తూ మొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఈ సాధన 1975 లో డాక్యుమెంటేషన్ అయి ''[[The Man Who Skied Down Everest]]''. చిత్రంగా వెలువడినది. ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ రవార్డు పొందింది. యిది మొదటి స్పోర్ట్స్ చిత్రం.
<!--
This achievement is listed in the [[Guinness Book of Records]]. He also became the first person to ski on Mount Everest on May 6, 1970. He descended nearly 4,200 vertical feet from the South Col (elevation over 8,000 m (26,000&nbsp;ft)). This feat was documented in 1975, in the film ''[[The Man Who Skied Down Everest]]''. The film won the Academy Award for best documentary, the first sports film to do so.
 
యుషిరొ మియురా తండ్రి ప్రముఖ జపాన్ దేశ స్కిల్లింగ్ లెజెండ్ "కీజో మియురా", యుషిరో కుమారులలో ప్రసిద్ధుడు "గౌతా మియురా".
[[Keizo Miura]], Japanese skiing legend, was his father. [[Gouta Miura]], freestyle skier and alpinist, is one of his sons.
 
-->
==యితర లింకులు==
* The Godfather of Extreme Skiing by Paul J. MacArthur http://www.smithsonianmag.com/history-archaeology/The-Godfather-of-Extreme-Skiing.html
Line 22 ⟶ 20:
[[Category:Summiters of Mount Everest]]
[[Category:Hokkaido University alumni]]
[[Category:1932 birthsజననాలు]]
[[Category:Living people]]
[[Category:People from Aomori, Aomori]]
"https://te.wikipedia.org/wiki/యుషిరో_మియురా" నుండి వెలికితీశారు