"చాప" కూర్పుల మధ్య తేడాలు

1,104 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 17 interwiki links, now provided by Wikidata on d:q1136834 (translate me))
 
'''చాప''' ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరి పీచు]]తో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు.
[[ఈతచాపలు]]
 
ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ.
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి.
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డి తో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి.
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.
 
==ఇవి కూడా చూడండి==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/851334" నుండి వెలికితీశారు