వర్గం:గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
;[[వర్గం:వస్తువులు]]
;[[మల్లె ముల్లు]] గతంలో ప్రతి పల్లెటూరి పెద్దల వద్ద మొలత్రాడుకు కొన్ని పరికరాలున్న ఒక గుత్తి వుండేది. దానిలో ఇతర వాటితో పాడు మల్లెముల్లు, గీసకత్తి, గుబిలి గంటె ముఖ్యమైనవి.
[[మల్లె ముల్లు]]
పల్లెవాసులు అడవుల్లో, పొలాల్లో తిరుగుతుంటారు. అక్కడ వారి కాలికి ముల్లుగుచ్చుకుంటే దానిని తీయడానికి మల్లెముల్లు ఉపయోగిస్తుంది.
[[గీసకత్తి]]
;[[గీసకత్తి]]: ఇది అతి చిన్నని కత్తి. ఏదేని చిన్న దారాలను, పండ్లను కోయడానికి దీనిని ఉపయోగిస్తారు.
[[గుబిలి గంటె]]
;[[గుబిలి గంటె]]: దీనితో చెవిలోని గుమిలిని తీయడానికుపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/వర్గం:గృహోపకరణాలు" నుండి వెలికితీశారు