పంచె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
పంచె ఎలా కట్టాలన్న విషయం లో ఎటువంటి నియమనిబంధనలూ లేవు. ఇతరులను చూసి నేర్చుకోవటం, పెద్దల్ని అనుకరించటం లతో దీని కట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం సర్వత్రా పంచెని మోకాళ్ళ వరకు లేదా కొద్దిగా పైకి/క్రిందకు కడతారు. ప్రాంతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చుట్టు ప్రక్కల ఉన్న వారిని బట్టి కడతారు. (పెద్దలు, పరస్త్రీలు ఉన్నట్లయితే వారికి మర్యాద ఇచ్చే ఉద్దేశ్యంతో ఇలా కట్టరు)
 
[[పెళ్ళికొడుకు పంచె కట్టు]]
గతంలో తెలుగు నాట పెళ్ళికొడుకు [[పెళ్ళి]] సందర్బంలో తప్పనిసరిగా [[ పంచె]] కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ [[నిబంధన]] తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు [[పెళ్ళికొడుకు]]లు పంచె కడుతున్నారు.
[[అహింస]]ను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
 
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు