పంచె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
తమిళులు పంచకీ, లుంగీలకీ జారిపోకుండా వెడల్పైన బెల్టు వాడతారు. కొందరైతే బెల్టు కనబడేలా షర్టుని పంచ లోకి టక్-ఇన్ చేస్తారు.
 
మలయాళీ లు ఎక్కువగా ఎరుపు రంగు చొక్కా, తెలుపు రంగు పంచెలను ధరిస్తారు. కేరళ లో జరిగే అత్యంత పెద్ద పండుగ అయిన ఓనంకి[[ఓనం]] కి హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు చొక్కా-తెల్ల పంచెలు ధరిస్తారు. అయితే హిందువులు సవ్య దిశగా (clockwise: free end కుడి వైపుకు), ముస్లిం, క్రైస్తవులు అయితే అపసవ్య దిశగా (anti-clockwise: free end ఎడమ వైపుకు) కడతారు. [[కేరళ]] లోని ప్రతి గుడిలో పురుషులు కేవలం పంచలనుపంచెలను మాత్రమే ధరించాలి. (శరీరశరీరం పై భాగం పై టవలు, పై పంచె, శాలువా వంటి ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు.)
 
మోకాలి వరకు (కాస్త పైకి గానీ, క్రిందకి గానీ) ఎగకట్టే పంచె ని '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుళలోకిగుడులలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు