చాకలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లోని ఏ గ్రూపు [[కులం]]. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వృత్తి . బీబి.సి. ఏ గ్రూపు కులస్తులు. [[రజకులు]] అని కూడా పిలుస్తారు.. వీరు ముందురోజు గ్రామాల్లో బట్టలు తెచ్చి, మరుసటి రోజు తెల్లవారు జామున చాకిరేవుకు వెళ్తారు. ఇంటిల్లపాది చెరువులు కాలువలలో బట్తలుబట్టలు ఉతికి సాయంత్రం ఇంటికి చేరుతారు. కొంతమంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను తీసుకురావడంతో వారు నిరక్షరాస్యులుగా తయారవుతున్నారు. బట్టలు ఉతకటానికి కావలసిన చాకలికారం, బట్టలసోడా, సబ్బుల ధర పెరగడంతో కొనుగోలు చేయకపోతున్నట్టు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారువ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే రజకవృత్తి అతికష్టంగా వుంటోందనిఉంటోందని, వేసవికాలమైతే నీటికి ఇబ్బందులు తప్పేటట్టు లేవని వీరు అంటున్నారు. శ్రమకు తగ్గ కూలి గిట్టుబాటు కావడంలేదని, దోబీఘాట్‌లనుచాకి రేవు (దోబీఘాట్‌) లను నిర్మించి, ఇస్త్రీ పెట్టెలు, ఇత్తడి పాత్రలు, వాషింగ్‌ మెటీరియల్‌ తక్కువ ధరకే మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది ప్రభుత్వము కల్పిస్తున్న అవకాశాలను సవద్వినియోగంసద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా చేస్తున్నారు. దీనికి తోడు బట్టలు ఉతికే యంత్రాల రాకతో వీరు ఈ వృత్తిని వదిలి, వేరే వృత్తులలో స్థిరపడుతున్నారు. పట్టణాలలో బట్టలు ఉతకడం పెద్ద పరిశ్రమ గా వున్నదిఉన్నది. రైల్వేలు, హాస్పిటల్లుఆసుపత్రులు, పెద్ద హోటళ్లు మొదలగు వాటికి సంబందించిసంబంధించి బట్టలు ఉతికే పని బారీగానేభారీగానే వుంటున్నదిఉంటున్నది. కాని ఆ పనిని వేరెవేరే కులాల వారు చేజిక్కించుకొని, యంత్రాలతో, చాకలి కూలీలతో చేయించు కుంటున్నారు. చాకలి కులస్తులకు అంత ఆర్తికఆర్ధిక పరిస్థితి లేనందున అటు వంటి పనులు వీరికి దక్కడం లేదు. కనీసం డ్రై క్లీనింగు దుకాణాలను కూడ వీరు దక్కించుకోలేక పొతున్నారుపోతున్నారు.
[[దస్త్రం:Caakirevu at musi.JPG|thumb|right|చాకిరేవుచాకి రేవు]]
గతంలో చాకలి వారు పల్లెల్లో రెండు మూడు పల్లెలకు కలిసి ఒక చాకలి కుంటుంబం వుండేదిఉండేది. వారు ప్రతి రోజు, ప్రతి ఇంటికి వెళ్ళి, మాసిన బట్టలను మూట గట్టి గాడిదలపైన వేసుకొని దగ్గర్లోని చెరువుకో, వాగులు, వంకలకో వెళ్ళి అక్కడ బట్టలన్నీ వుతికి సాయంకాలానికి ఉతికి సాయంకాలానికి ఎవరి బట్టలను వారి ఇళ్ళకు చేర్చే వారుచేర్చేవారు. ఎవరి బట్టలను వారికే ఇచ్చేవారు. ఏ మాత్రం పొరబాటు జరిగేది కాదు. అందుకే ''చదివినోడికన్నా చాకలోడు మిన్న '' అనే సామెత వాడుకలోకి వచ్చింది. మద్యాహ్నంమధ్యాహ్నం ఒక చాకలి ఇల్లిల్లు తిరిగి అన్నం, కూర ఒక బుట్టలో వేయించుకుని వెళ్ళేవారు. అదే విధంగా రాత్రికి కూడ ప్రతి ఇంటి వారుఇంటివారు చాకలికి కొంత అన్నం, కూర వేయాలి. వారు అన్నాన్ని సేకరించడానికి ఒక బుట్ట, కూరలకు ఒక గిన్నె వెంట తెచ్చుకునేవారు. ఇంటి వారుఇంటివారు ఒక్కొరకం కూరలు ఆ గిన్నెలోనే వేసేవారివేసేవారు. అవి అన్ని కలిసి పోయేవి. ఆకారణంగానే .... రెండు రకాల రుచులు కలిగిన కూరను ''ఇది చాకలి కూర లాగ వున్నదేఉన్నదే '' అని అంటుంటారు. ఆవిధంగా పుట్టినపుట్టింది ఈ సామెత.
 
ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. [[చాకలి]] లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారిది ముక్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. అలాగె రాత్రికి కూడ కొంత అన్నం పెట్టాలి. వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగ గుర్తు పట్టగలరు. అందుకే ''చదివిన వాడికన్న చాకలి మిన్న'' అన్న నానుడి పుట్టింది. వారు బట్టలను వుతికే ముందు కొన్ని బట్టలను [[ఉబ్బ]] కెస్తారు, [[ఉబ్బ]] అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాటి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమె కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బ కు వేయాల్సిన బట్టలను [[సౌడు]] నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలొ వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు వాటికి వున్న మురికి వదిలి చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందు కంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది.
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు