వంగపండు అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రజా గాయకుడు,<ref>[[ప్రజాకవి]http://www.prabhanews.com/popularnews/article-225397 నేడు సమైక్యాంధ్ర రౌండ్‌ టేబుల్‌ సమావేశం - ఆంధ్రప్రభ 16 Jul 2011]</ref> గాకవిగా ప్రసిద్ధి చెందిన [['''వంగపండు అప్పలస్వామి]]''' తెలుగు కవి మరియు రచయిత.
 
అప్పలస్వామి జూలై 1, 1934న [[విజయనగరం జిల్లా]], [[పెదబొండపల్లి]]లో జన్మించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన అప్పలస్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసి, విరమణ పొందిన తర్వాత టి.ఎస్.ఆర్ జూనియర్ కళాశాలను స్థాపించాడు. భగవాన్ అనే మాసపత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తమ స్క్రిప్టు రచయిత పురస్కారాన్ని అందుకున్నాడు<ref>[http://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA54&dq=vangapandu#v=onepage&q=vangapandu&f=false Who's who of Indian Writers, 1999: A-M edited by Kartik Chandra Dutt]</ref>
 
అప్పలస్వామి "వినర వంగపండు కనర నిజము" అన్న మకుటంతో వంగపండు శతకమును రచించాడు.
 
==రచనలు==
# శ్రీ భగవద్గీత (1974)
# సత్యసాయి సందేశం (1976)
# ఆచార్య చాణక్య చంద్రగుప్త (1979) - నాటకం
# పాంచజన్యం (1982)
# ప్రజల కథ (1984)
# మానవుడు చిరజీవి (1988)
# సర్దార్ గౌతు లచ్చన్న (1990) - జీవితచరిత్ర
# ఊర్వశి ప్రణయకలహం (1991)
# వంగపండు శతకం (1992)
# సారా భాగోతం (1993) - అన్నీ కవితలు, తొలి అనువాదం
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
అప్పలస్వామి జూలై 1, 1934 న [[విజయనగరం జిల్లా]], [[పెద్దబొందపల్లి]] లో జన్మించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.
 
[[వర్గం:1934 జననాలు]]