వంగపండు అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రజా గాయకుడు,<ref>[http://www.prabhanews.com/popularnews/article-225397 నేడు సమైక్యాంధ్ర రౌండ్‌ టేబుల్‌ సమావేశం - ఆంధ్రప్రభ 16 Jul 2011]</ref> కవిగా ప్రసిద్ధి చెందిన '''వంగపండు అప్పలస్వామి''' తెలుగు కవి మరియు రచయిత.
 
అప్పలస్వామి జూలై 1, 1934న1934 న [[విజయనగరం జిల్లా]], [[పెదబొండపల్లి]]లో జన్మించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన అప్పలస్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసి, విరమణ పొందిన తర్వాత టి.ఎస్.ఆర్ జూనియర్ కళాశాలను స్థాపించాడు. భగవాన్ అనే మాసపత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తమ స్క్రిప్టు రచయిత పురస్కారాన్ని అందుకున్నాడు<ref>[http://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA54&dq=vangapandu#v=onepage&q=vangapandu&f=false Who's who of Indian Writers, 1999: A-M edited by Kartik Chandra Dutt]</ref>
 
అప్పలస్వామి "వినర వంగపండు కనర నిజము" అన్న మకుటంతో వంగపండు శతకమును రచించాడు.