సాహసం (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''సాహసం ''' 2013 లో విడుదలవ్వబోతున్న తెలుగు చిత్రం.గోపీచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఇండియా ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సాహసం'. ఈ చిత్రం మే నెలాఖరులో విడుదలవ్వబోతోంది. గోపీచంద్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో వస్తోన్న అడ్వెంచరస్‌ ఎంటర్‌ టైనర్‌ ఇది. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్‌ ఏలేటి స్టైల్‌లో ఉంటూనే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చేయని అరుదైన లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్‌ చేయబడింది. గోపీచంద్‌కి తప్పకుండా ఇది సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది. అలాగే మా బ్యానర్‌లో మరో మంచి సినిమా అవుతుంది. గోపీచంద్‌, తాప్సీ, శక్తికపూర్‌, ఆలీతో పాటు ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ఎస్‌., ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎస్‌.రామకృష్ణ, సంగీతం: శ్రీ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: కె.కె.రాధాకృష్ణ కుమార్‌, పాటలు: అనంత్‌శ్రీరాం, నిర్మాత: బి.వి. ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌,కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి.
==కథ==
ఈ చిత్ర కథకు స్ఫూర్తికలిగించిన అంశాలు ... ఇండియా-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లారు. అక్కడి వాళ్లు కొంత మంది ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆస్తులను చాలా మంది వదులుకున్నారు. దీనిపై ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. చాలా రిస్క్ అయినా సరే లడక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ..‘‘చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు.<ref>[http://telugu.oneindia.in/movies/spotnews/2013/05/gopichand-sahasam-storyline-116066.html]</ref>
 
==నటవర్గం==
*[[తొట్టెంపూడి గోపీచంద్]]
"https://te.wikipedia.org/wiki/సాహసం_(2013_సినిమా)" నుండి వెలికితీశారు